కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్ లోనే ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. అయితే దీనిపై మరికాసేపట్లోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
సెప్టెంబర్ లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ..కేబినెట్ గ్రీన్ సిగ్నల్.!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


