epaper
Saturday, March 7, 2026
epaper

ముత్తోజిపేట వద్ద ఎక్సైజ్ తనిఖీలు

ముత్తోజిపేట వద్ద ఎక్సైజ్ తనిఖీలు

నాటుసారా ముడి పదార్థాలు స్వాధీనం

కాకతీయ. నల్లబెల్లి: వరంగల్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు నర్సంపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటుసారా నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. నాటుసారా తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన అధికారులు, ఖచ్చితమైన సమాచారంతో నర్సంపేట మండలం ముత్తోజిపేట వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నల్లబెల్లి మండలం బుచ్చిరెడ్డిపల్లెకు చెందిన బానోతు రాజన్న కారులో బెల్లం, పట్టిక రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 300 కేజీల పట్టిక, 100 కేజీల బెల్లం, 5 లీటర్ల నాటుసారా, టాటా విస్టా కారు, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో నర్సంపేట ఎక్సైజ్ స్టేషన్ ఎస్సైలు నరేష్ రెడ్డి, శార్వాణితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా కాంగ్రెస్‌కు స్వర్ణ యుగం..!

మహిళా కాంగ్రెస్‌కు స్వర్ణ యుగం..! తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్...

హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం..

హసన్ పర్తి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇరుకు రోడ్డు బలితీసుకున్న ఇద్దరు...

చేవెళ్ల డిక్లరేషన్‌తో మోసం

చేవెళ్ల డిక్లరేషన్‌తో మోసం ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలు అమలు కాలేదు ప్రగతిలేని పాలనలో...

విద్యార్థుల అల్పాహారంలో నాణ్యత పాటించాలి

విద్యార్థుల అల్పాహారంలో నాణ్యత పాటించాలి కాకతీయ, పెద్దవంగర : విద్యార్థులకు అందించే అల్పాహారంలో...

వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం

వెంకటాపూర్‌లో మెగా వైద్య శిబిరం కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన...

న‌ల్ల‌బెల్లి మండ‌లంలో

న‌ల్ల‌బెల్లి మండ‌లంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కాకతీయ, నల్లబెల్లి: నల్లబెల్లి మండల...

తీరనున్న తాగునీటి కష్టాలు

తీరనున్న తాగునీటి కష్టాలు కాకతీయ, రాయపర్తి: మండల కేంద్రంలోని తొమ్మిదో వార్డులో గుబ్బడితండా...

అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం

అపార్ట్మెంట్ బుకింగ్ పేరుతో మోసం నిందితుడి అరెస్ట్ కాకతీయ, హనుమకొండ : ముందస్తు అపార్ట్మెంట్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img