epaper
Thursday, March 5, 2026
epaper

బాధితుల్లో నమ్మకం పెంచాలి

బాధితుల్లో నమ్మకం పెంచాలి

ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందాలి

సీపీ సీపీ సన్ ప్రీత్ సింగ్

ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ త‌నిఖీ

కాకతీయ, హనుమకొండ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడిలో న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కలిగించడం పోలీసుల ముఖ్య బాధ్యత అని వరంగల్ న‌గ‌ర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. గురువారం ధర్మసాగర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడి పనితీరును సమీక్షించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు ధర్మసాగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రావు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన సీపీ, స్టేషన్ పరిధిలోని గ్రామాల పరిస్థితులు, ప్రజల జీవన శైలి, అక్కడ అధికంగా నమోదవుతున్న నేరాలు, రౌడీ షీటర్లు, అనుమానితుల వివరాలు వంటి అంశాలను ఇన్‌స్పెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అలాగే పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు, బీట్ వ్యవస్థ, పెట్రోలింగ్ విధానం, రికార్డుల నిర్వహణ వంటి అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన కేసులు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులకు సంబంధించిన రికార్డులను సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని సూచించారు. విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా కర్తవ్యబద్ధంగా పనిచేయాలని, పారదర్శకంగా విధులు నిర్వర్తిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందాలని సీపీ ఆదేశించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మలగుట్ట వెనుక మంటలు

కొమ్మలగుట్ట వెనుక మంటలు కాకతీయ, గీసుగొండ: మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి...

రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ

*రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ *బంగారు పతకం...

ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్

ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్ - విన్నుత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మర్రిపల్లి...

అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం

అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం *గీసుగొండ తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్.. కాకతీయ, గీసుగొండ:అన్ని...

పంటల సాగులో

పంటల సాగులో డ్రోన్లను వినియోగించుకోవాలి కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ డార్మెటరీ పనులు త్వరగా...

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన చిన్న...

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కాకతీయ, ఖిలా వరంగల్: చింతల్...

బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని గట్లకుంట గ్రామానికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img