epaper
Thursday, March 5, 2026
epaper

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం

కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన చిన్న తిరుపతిగా ఖ్యాతిగాంచిన శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభ‌వంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సందర్భంగా బుధవారం రాత్రి 11 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారికి నిర్వహించిన ఈమహోత్సవాన్ని ప్రధాన అర్చకులు పరశురాం నందనాచార్యులు, రామాచార్యులు, పవనాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా గ్రామంలో ఇంటింటా తలంబ్రాల బియ్యం సేకరించి ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను గరుడవాహనంపై పల్లకిలో ఊరేగిస్తూ నిర్వహించిన ఎదుర్కోలు ఉత్సవం కనుల పండువగా సాగింది. ముంగిమడుగు గ్రామానికి చెందిన ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ మెరుగు సత్యనారాయణ, విమలమ్మ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పుస్తెమట్టెలు సమర్పించారు. శాంతి భద్రతల దృష్ట్యా ఎస్సై మాలోతు సురేష్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ వేముల విజయ్ పాల్ రెడ్డి, త‌హ‌సీల్దార్ రమేష్ బాబు, దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ అనిల్, ధర్మకర్తలు గాడుదల సోమలింగం, ఉంగరాల మధుసూదన్, ధర్మారపు వెంకన్న, భూక్య జ్యోతి వీరన్న,మేక సుధాకర్ రెడ్డి, సర్పంచ్ పెదమాముల యాకయ్య, ఉప సర్పంచ్ కాస యాకయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జినుకల రమేష్, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్ వెంకట్రావు, జూనియర్ అసిస్టెంట్ మార్కశేఖర్, శాశ్వత కళ్యాణ దాతలు, వివిధ గ్రామాల సర్పంచులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మలగుట్ట వెనుక మంటలు

కొమ్మలగుట్ట వెనుక మంటలు కాకతీయ, గీసుగొండ: మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి...

రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ

*రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ *బంగారు పతకం...

ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్

ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్ - విన్నుత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మర్రిపల్లి...

అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం

అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం *గీసుగొండ తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్.. కాకతీయ, గీసుగొండ:అన్ని...

బాధితుల్లో నమ్మకం పెంచాలి

బాధితుల్లో నమ్మకం పెంచాలి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందాలి సీపీ సీపీ సన్ ప్రీత్ సింగ్ ధర్మసాగర్...

పంటల సాగులో

పంటల సాగులో డ్రోన్లను వినియోగించుకోవాలి కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ డార్మెటరీ పనులు త్వరగా...

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కాకతీయ, ఖిలా వరంగల్: చింతల్...

బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని గట్లకుంట గ్రామానికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img