epaper
Thursday, March 5, 2026
epaper

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

ప్రమాదకరంగా విద్యుత్ స్తంభాలు

చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

కాకతీయ, ఖిలా వరంగల్: చింతల్ గ్రౌండ్ నుండి ఖిలా వరంగల్ తూర్పు కోటకు వెళ్లే ప్రధాన రహదారిపై విద్యుత్ స్థంబాలు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో ఒక విద్యుత్ స్తంభం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొనగా, మరో రెండు స్తంభాలు కూడా ఒరిగి ఉండటం వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ ఈ దారిలో పెద్ద సంఖ్యలో వాహనాలు, స్థానికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఒరిగి ఉన్న విద్యుత్ స్తంభాలు ఎప్పుడు పడతాయో అనే భయంతో వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు వెంటనే సరిచేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. లేదంటే ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మలగుట్ట వెనుక మంటలు

కొమ్మలగుట్ట వెనుక మంటలు కాకతీయ, గీసుగొండ: మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి...

రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ

*రాష్ట్రస్థాయి కరాటే క్రీడల్లో జిల్లా పరిషత్ పాఠశాలఏటూరునాగారం విద్యార్థుల ప్రతిభ *బంగారు పతకం...

ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్

ఆడపిల్ల పెళ్ళికి అవనీ స్కీమ్ - విన్నుత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మర్రిపల్లి...

అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం

అధికారుల సమన్వయంతో కొమ్మాల జాతర విజయవంతం *గీసుగొండ తహసిల్దార్ ఎండి రియాజుద్దీన్.. కాకతీయ, గీసుగొండ:అన్ని...

బాధితుల్లో నమ్మకం పెంచాలి

బాధితుల్లో నమ్మకం పెంచాలి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొందాలి సీపీ సీపీ సన్ ప్రీత్ సింగ్ ధర్మసాగర్...

పంటల సాగులో

పంటల సాగులో డ్రోన్లను వినియోగించుకోవాలి కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ డార్మెటరీ పనులు త్వరగా...

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం

కమనీయం వెంకటేశ్వరస్వామి కళ్యాణం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువుదీరిన చిన్న...

బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని గట్లకుంట గ్రామానికి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img