epaper
Wednesday, March 4, 2026
epaper

ఖ‌మ్మంలో 6న జాబ్ మేళా

ఖ‌మ్మంలో 6న జాబ్ మేళా
ప్రైవేట్ రంగంలో 322 ఉద్యోగాలు

కాకతీయ, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 6న ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం టేకులపల్లి ప్రాంగణంలోని మోడల్ కెరీర్ సెంటర్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ రంగంలోని ఔషధ సంస్థలో ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ఫార్మసీ అర్హత ఉన్న అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు 19 వేల నుంచి 25 వేల వరకు వేతనం అందుతుందని తెలిపారు. అలాగే వినియోగదారుల సేవా ప్రతినిధి, జూనియర్ సహాయకుడు, ఆడిట్ సహాయకుడు వంటి ఉద్యోగాలకు పదో తరగతి, ఇంటర్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పోస్టులకు 12 వేల 756 నుంచి 14 వేల 500 వరకు వేతనం ఉంటుందని తెలిపారు. మొత్తం 322 ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లో ఉద్యోగాలు ఉండటంతో పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాల ప్రతులతో జాబ్ మేళాకు హాజరుకావాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంబులెన్స్ సేవలు త‌క్ష‌ణం అందేలా చూడాలి

అంబులెన్స్ సేవలు త‌క్ష‌ణం అందేలా చూడాలి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్...

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం రహదారి భద్రతపై అవగాహన డ్రైవర్లకు ఉచిత కంటి...

పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రంగుల సంబరం

పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రంగుల సంబరం ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి హోలీ...

మైనర్‌కు వాహనం ఇచ్చిన వ్యక్తిపై కేసు

మైనర్‌కు వాహనం ఇచ్చిన వ్యక్తిపై కేసు కాకతీయ, చింతకాని : మండలంలో జరిగిన...

గిరిజన సంప్రదాయాలకు ప్రతిబింబం హోలీ

గిరిజన సంప్రదాయాలకు ప్రతిబింబం హోలీ బొక్కలతండాలో రంగుల పండుగ ఘనంగా కాకతీయ, కారేపల్లి :...

దాతల సాయం కోసం ఎదురుచూపు!

దాతల సాయం కోసం ఎదురుచూపు! పుట్టుకతో అంగవైకల్యం.. ఇప్పుడు షుగర్ వ్యాధి కాటు ఆపరేషన్‌కు...

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు! భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52...

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మెడికల్ బోర్డు నిర్వహణలో నిర్లక్ష్యం డిస్మిస్ ఉద్యోగులకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img