epaper
Wednesday, March 4, 2026
epaper

ప్రజల విశ్వాసంపైనే ప‌ద‌వులు

ప్రజల విశ్వాసంపైనే ప‌ద‌వులు

రాహుల్ గాంధీపై విమర్శలు తగదు

కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం కౌంటర్

కాకతీయ, కరీంనగర్ : రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలని ఆశించడం తమ పార్టీ హక్కు అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాయకత్వం ఎవరికి దక్కాలో నిర్ణయించేది వ్యక్తులు కాదని, ప్రజలేనని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో పదవులు శాశ్వతం కావని, అవి ప్రజల విశ్వాసంపై ఆధారపడి ఉంటాయని అన్నారు. గత 12 ఏళ్లుగా దేశ ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని విమర్శించారు. దేశాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని, ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరుస్తున్నారని తెలిపారు. ధరలు విపరీతంగా పెరిగినా పేదలను ఆదుకునే చర్యలు తీసుకోలేదని విమర్శించారు. విద్వేష రాజకీయాలతో మైనార్టీలు, అణగారిన వర్గాలను లక్ష్యంగా చేసుకుని అధికారాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మతవిద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి విపక్ష ప్రభుత్వాలను కూల్చే ప్రయత్నం జరుగుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం అని వ్యాఖ్యానించారు. దేశ ఐక్యత కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం తగదని పేర్కొన్నారు. ఆయనపై విమర్శలు చేయడం ఆకాశం మీద ఉమ్మి వేసినట్టేనని బండి సంజయ్ గుర్తుంచుకోవాలని అన్నారు.రెండు సార్లు ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయినప్పటికీ తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురాలేదని బండి సంజయ్‌పై విమర్శలు గుప్పించారు. తన వ్యవహారశైలిని మార్చుకోవాలని సూచించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం .. నిందితుడిపై కేసు

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం .. నిందితుడిపై కేసు కాకతీయ, కరీంనగర్ : అక్రమ...

గంగస్నానం ఖ‌ర్చులు తానే భ‌రిస్తా..

గంగస్నానం ఖ‌ర్చులు తానే భ‌రిస్తా.. కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం రాచపల్లి–మల్లన్నపల్లి...

గ్రీన్ సిటీగా మారుస్తా

గ్రీన్ సిటీగా మారుస్తా కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌గా మొలుగు...

హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలి

హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలి కాకతీయ, కరీంనగర్ : మహిళా కాంగ్రెస్ రాష్ట్ర...

పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్ద హోలీ సంబురాలు

పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్ద హోలీ సంబురాలు కాకతీయ, కరీంనగర్ : హోలీ...

కన్నూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం

కన్నూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం కాకతీయ, హుజురాబాద్ : కమలాపూర్ మండలం కన్నూర్...

సైబర్ మోసాల‌పై అవగాహన

సైబర్ మోసాల‌పై అవగాహన కాకతీయ,శంకరపట్నం: మండలంలోని కాచాపూర్ గ్రామంలో కేశవపట్నం పోలీస్ స్టేషన్...

మూగజీవాలు నీరు తాగేదెలా?

మూగజీవాలు నీరు తాగేదెలా? కాకతీయ, శంకరపట్నం: మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామంలో మూగజీవాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img