epaper
Wednesday, March 4, 2026
epaper

దాతల సాయం కోసం ఎదురుచూపు!

దాతల సాయం కోసం ఎదురుచూపు!
పుట్టుకతో అంగవైకల్యం.. ఇప్పుడు షుగర్ వ్యాధి కాటు
ఆపరేషన్‌కు లక్ష రూపాయలు అవసరం
మంచానికే పరిమితమైన తల్లి పరిస్థితి దయనీయం

కాకతీయ, కారేపల్లి : విధి వరుసగా పరీక్షిస్తున్నా తలవంచని ఓ నిరుపేద యువకుడు ఇప్పుడు దాతల కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. సింగరేణి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన చింత రమేష్ పుట్టుకతోనే అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. అతని తల్లి కూడా నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైంది. అయినా కుటుంబాన్ని పోషించాలనే పట్టుదలతో రమేష్ ప్రతిరోజూ కష్టపడి జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రమేష్‌కు తీవ్రమైన మధుమేహం సోకింది. ఇప్పటికే ఒక కాలు సరిగా లేకపోయినా, ఇప్పుడు మరో కాలుకు ఇన్ఫెక్షన్ రావడంతో వైద్యులు తక్షణమే శస్త్రచికిత్స చేయాలని సూచించారు. ఈ చికిత్సకు సుమారు లక్ష రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. పనికి వెళ్లలేక ఇంటికే పరిమితమైన రమేష్ ఆర్థికంగా పూర్తిగా కుంగిపోయాడు.

కుటుంబం ఆవేదన

రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కుటుంబానికి ఇంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం అసాధ్యంగా మారింది. తల్లిని చూసుకోవాలన్నా, తన ప్రాణాన్ని కాపాడుకోవాలన్నా దాతల సాయమే దిక్కని రమేష్ కన్నీటి పర్యంతమవుతున్నాడు. గ్రామస్తులు కూడా మానవతా దృక్పథంతో ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న సాయం చేసినా ఒక ప్రాణం నిలుస్తుంది. దాతల సహాయం కోసం ఆ కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. ​ఆర్థిక సాయం చేయదలచిన వారు ఈ కింది నంబరులో సంప్ర‌దించ‌వ‌చ్చు.
​చింత రమేష్ (Phone Pay): 9949824038

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు! భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52...

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి మెడికల్ బోర్డు నిర్వహణలో నిర్లక్ష్యం డిస్మిస్ ఉద్యోగులకు...

మహాసభలను జయప్రదం చేయండి

మహాసభలను జయప్రదం చేయండి సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నేత‌ కందగట్ల సురేందర్ పిలుపు కాకతీయ,...

అభివృద్ధికి మారుపేరు తుమ్మల

అభివృద్ధికి మారుపేరు తుమ్మల ప్రతిపక్షాలు తుమ్మల ప్రతిష్ఠపై బురదజల్లే ప్రయత్నం ప్రజలు కర్రుకాల్చి వాత...

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు

రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు కాకతీయ, కొత్తగూడెం రూరల్: రాహుల్...

విశిష్ట సేవలు చిరస్మరణీయం

విశిష్ట సేవలు చిరస్మరణీయం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : లక్ష్మీదేవిపల్లి మండల సూపరింటెండెంట్‌గా...

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి

శ్మ‌శాన వాటిక సమస్యపై కలెక్టర్‌కు వినతి ఆక్రమణలు తొలగించాలని సర్పంచ్ మంద కరుణ...

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి అధికారుల‌కు క‌లెక్ట‌ర్ ఆదేశాలు కలెక్టరేట్‌లో ప్రజల అర్జీల స్వీకరణ కాకతీయ,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img