epaper
Tuesday, March 3, 2026
epaper

జమ్మికుంట పట్టణం లో హోలీ సంబురాలు

జమ్మికుంట పట్టణం లో హోలీ సంబురాలు

డిగ్రీ కళాశాల మైదానం లో బ్రదర్స్ టీమ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ముఖ్య అతిధిగా మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్

కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట పట్టణం లోని డిగ్రీ కళాశాల మైదానంలో బ్రదర్ టీమ్ ఆధ్వర్యంలో బిగ్గెస్ట్ హోలీ ఈవెంట్ అత్యంత వైభవంగా జరిగింది. జమ్మికుంటలో మునుపెన్నడూ లేని విధంగా ఏర్పాటుచేసిన రెయిన్ డాన్స్, డీజే సౌండ్ పాటలు ,ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచాయి. మండుతున్న ఎండల్లో చల్లని చినుకుల మధ్య యువతి యువకులు ,చిన్నపిల్లల సైతం రంగులు చల్లుకుంటూ, అదిరిపోయే పాటలకు స్టెప్పులు లేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఈ భారీ వేడుకల్లో జమ్మికుంట పట్టణమంతా రంగుల మయంతో కోలాహలంగా జరిగింది. ఈ మెగా రంగోలి ఉత్సవానికి బ్రదర్స్ టీం, ఆర్గనైజర్ పాతకాల ప్రవీణ్ ,సింగిరెడ్డి రంజిత్ రెడ్డి ,ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్ ,వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ ,జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ ,ఎస్సై నాగరాజు ,గట్టు సాయిరాం ,సాముల వెంకట్ రెడ్డి ,కొత్త గణపతి రెడ్డి ,దేవులపల్లి నవీన్ ,జమ్మికుంట యువతి యువకులు పాల్గొన్నారు.

విలాసాగర్ గ్రామంలో హోలీ వేడుకలు

జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామం లో సర్పంచ్ గరిగంటి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ,గ్రామ చౌరస్తా లో హోలీ వేడుకలను నిర్వహించరు. డీజే పాటలతో, రైన్ డాన్స్లతో యువతీ యువకులు హోలీ పండుగ ను నిర్వహించరు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అరెల్లి దివ్య, వేలుపుల లక్ష్మి, మొరే మధు, గణేష్ మాజీ సర్పంచ్ లు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భగత్‌నగర్‌లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు

భగత్‌నగర్‌లో అంబరాన్ని అంటిన హోలీ సంబరాలు డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో...

శివకళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు…

శివకళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు... ◆యాగశాల నిర్మాణం పూర్తి ◆రథోత్సవంతో వైభవంగా ఉత్సవాలు కాకతీయ, రాజన్న...

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు…

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు... ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎస్పీ మహేష్...

పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు

పీడీఎస్ బియ్యం, అక్రమ ఇసుక రవాణాపై కేసులు ఎనిమిది మందిని బైండోవర్ చేసిన...

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : జిల్లాలో...

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ

సీఈఐఆర్ సాయంతో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ రికవరీ కాకతీయ, కరీంనగర్ : జనవరి...

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి ఏఈ మహేష్‌కు సర్పంచ్ భూక్యా మోహన్ వినతి కాకతీయ, వేములవాడ...

పోలీసులు మీకోసం అను శీర్షికన

పోలీసులు మీకోసం అను శీర్షికన -పదో తరగతి విద్యార్థులకు పరీక్షల పై అవగాహన...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img