epaper
Monday, March 2, 2026
epaper

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్

సేవా భావాన్ని అభినందించిన హెచ్ఎం నరేందర్

కాకతీయ, నెల్లికుదురు: మారుమూల ప్రాంతాల నుండి పాఠశాలకు రాకపోకలలో ఇబ్బందులు పడుతున్న మండలంలోని పార్వతమ్మ గూడెం విద్యార్థుల సౌకర్యార్థం ఒక (వాన్) వాహనాన్ని లైబ్రేరియన్ భూక్యా వెంకన్న సోమవారం దాతృత్వంగా సమకూర్చడం విద్యార్థులకు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనం అందుబాటులోకి రావడంతో దూర ప్రాంతాల విద్యార్థులు సమయానికి పాఠశాలకు హాజరవుతూ, విద్యను నిరంతరంగా కొనసాగించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ముఖ్యంగా మారుమూల గ్రామాల విద్యార్థుల చదువుకు ఇది ఒక ప్రోత్సాహకరమైన అడుగుగా నిలుస్తుందన్నారు విద్యార్థుల అభివృద్ధికి సమాజం అందరూ తోడ్పడాలని వెంకన్న నాయక్ పిలుపునిచ్చారు అనంతరం ఎంఈఓ రాందాస్, హెచ్ఎం నరేందర్ లు మాట్లాడుతూ వెంకన్న నాయక్ అందించిన సేవాభావాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరి కొంతమంది ముందుకు వచ్చి విద్యార్థులకు సహకారాలు అందించాలని, ఈ సందర్భంగా వెంకన్ననాయక్ ను ఎంఈఓ అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్ నాయక్, వెంకటరత్నం, రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా...

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం చెత్త దహనంతో గ్రామమంతా విషపూరిత పొగలు గ్రీవెన్స్‌లో...

రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం

రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం “అరైవ్ అలైవ్” నినాదంతో అవగాహన కార్యక్రమం హెల్మెట్...

కొమ్మాల జాతరపై డేగ కన్ను

కొమ్మాల జాతరపై డేగ కన్ను 360 డిగ్రీల నిఘాతో 100 సీసీ కెమెరాలు ఇద్దరు...

ఏనుమాముల మార్కెట్ లో గలాట!

ఏనుమాముల మార్కెట్ లో గలాట! పోలీసులు, వ్యాపారుల మధ్య వివాదం! మార్కెట్లో...

ఒక రూపాయి… ఒక ప్రపంచం!

ఒక రూపాయి… ఒక ప్రపంచం! కాయిన్ బాక్స్ మోగించిన అనుబంధాల గాథ కాకతీయ, స్పెషల్...

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం కొమ్మాల గుట్ట జాతరలో ప్రత్యేక ఆకర్షణగా...

ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి

ఉద్యమకారుడి మృతికి నాగూర్ల ఘన నివాళి శాయంపేట హవేలీ గ్రామంలో విషాదం రాజబోయిన రాము...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img