epaper
Monday, March 2, 2026
epaper

ములుగును చేజిక్కించుకున్న కాంగ్రెస్‌

ములుగును చేజిక్కించుకున్న కాంగ్రెస్‌
20 వార్డుల్లో 12 చోట్ల విజయం
చైర్మన్ పీఠంపై అంతర్గత పోటీ

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 20 వార్డులకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మూడు రౌండ్లుగా నిర్వహించి పూర్తిచేశారు. ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 12 వార్డుల్లో విజయం సాధించి మున్సిపాలిటీలో మెజార్టీని దక్కించుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ 5 వార్డుల్లో గెలుపొందగా, బీజేపీ ఒక వార్డు, స్వతంత్ర అభ్యర్థులు రెండు వార్డుల్లో విజయం సాధించారు. ఈ ఫలితాలతో ములుగు మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం సాధించినట్లు స్పష్టమైంది. దీంతో చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమైంది.

వార్డు వారీగా ఫలితాలు

1వ వార్డు – ఆలోతు పద్మ (కాంగ్రెస్)
2వ వార్డు – కోయిల లక్ష్మి (బీఆర్‌ఎస్)
3వ వార్డు – యాసం వసంత (కాంగ్రెస్)
4వ వార్డు – గుంటోజు పావని (కాంగ్రెస్)
5వ వార్డు – గుగ్గిళ్ళ దివ్య (కాంగ్రెస్)
6వ వార్డు – చింతనిప్పుల చంద్రకళ (కాంగ్రెస్)
7వ వార్డు – బైకాని సునీత (బీఆర్‌ఎస్)
8వ వార్డు – నల్లెల స్వాతి (కాంగ్రెస్)
9వ వార్డు – గండ్రకోట వాణి (స్వతంత్ర)
10వ వార్డు – గజ్జల సుస్మిత (కాంగ్రెస్)
11వ వార్డు – కె. శెట్టి నవీన్ కుమార్ (కాంగ్రెస్)
12వ వార్డు – పోరీక రాజు నాయక్ (స్వతంత్ర)
13వ వార్డు – చిలువేరు సాంబయ్య (కాంగ్రెస్)
14వ వార్డు – ఆసియా సాజిద్ (కాంగ్రెస్)
15వ వార్డు – రేసోజు పద్మ (బీఆర్‌ఎస్)
16వ వార్డు – మహమ్మద్ కుతుబుద్దీన్ (కాంగ్రెస్)
17వ వార్డు – గోనెల భరత్ (బీఆర్‌ఎస్)
18వ వార్డు – బైకాని అనుష (బీఆర్‌ఎస్)
19వ వార్డు – పౌడాల ఓం ప్రకాష్ (కాంగ్రెస్)
20వ వార్డు – కొత్త సురేందర్ (బీజేపీ)

పార్టీ వారీగా ఫలితాలు : కాంగ్రెస్ – 12, బీఆర్‌ఎస్ – 5, బీజేపీ – 1, స్వతంత్రులు – 2

చైర్మన్ పీఠంపై అంతర్గత పోటీ

ములుగు మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్‌లో అంతర్గత పోటీ ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్థుల్లో ముగ్గురు చైర్మన్ రేసులో ఉన్నారు. 4వ వార్డు నుంచి గెలిచిన గుంటోజు పావని, 8వ వార్డు నుంచి విజయం సాధించిన నల్లెల స్వాతి, 6వ వార్డు నుంచి గెలిచిన చింతనిప్పుల చంద్రకళ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. చైర్మన్ ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. కాంగ్రెస్ విజయంతో స్థానిక నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని విజేతలు పేర్కొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img