epaper
Monday, March 2, 2026
epaper

కరెంట్ లేక ఎంజీఎంలో సేవ‌ల‌కు ఆటంకం

కరెంట్ లేక ఎంజీఎంలో సేవ‌ల‌కు ఆటంకం
నిలిచిన సిటీ స్కాన్, ఫిజియోథెరపీ ప‌రీక్ష‌లు
సమస్యలతో సతమతమవుతున్న ప్రభుత్వ పెద్ద ఆస్పత్రి
సేవలు అందక నిరాశతో వెనుదిరిగిన రోగులు

కాకతీయ, వరంగల్ : వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే సిబ్బంది కొరత, సౌకర్యాల లేమి, మందుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతుండగా, తాజాగా కరెంట్ అంతరాయం మరో కొత్త సమస్యగా మారింది. గురువారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పలు వైద్య సేవలు పూర్తిగా స్తంభించాయి. కరెంట్ లేకపోవడంతో సిటీ స్కాన్, ఎంఆర్ఐ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, ఫిజియోథెరపీ వంటి కీలక నిర్ధారణ సేవలు నిలిచిపోయాయి. ఈ సేవల కోసం ఆస్పత్రికి వచ్చిన పలువురు రోగులకు కరెంట్ లేదని తెలియజేస్తూ సిబ్బంది వెనుదిరగమని సూచించారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు అవసరమైన రోగులు ఇబ్బందులు పడినట్లు సమాచారం. ఇప్పటికే ఎంజీఎం ఆస్పత్రిపై సౌకర్యాల కొరత, నిర్వహణ లోపాలపై విమర్శలు వినిపిస్తుండగా, తాజా కరెంట్ సమస్యతో పరిస్థితి మరింత దిగజారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాలకులు, అధికారులు మారుతున్నా ఆస్పత్రి పరిస్థితిలో మాత్రం ఆశించిన మార్పు కనిపించకపోవడం రోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ అతిపెద్ద ఆస్పత్రిలో ఇలాంటి మౌలిక సమస్యలు తలెత్తడం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img