epaper
Monday, March 2, 2026
epaper

కాంగ్రెస్‌తో అభివృద్ధి

కాంగ్రెస్‌తో అభివృద్ధి

మంత్రులు పొన్నం.. తుమ్మల

కాకతీయ, హుస్నాబాద్: ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంద‌ని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్బంగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కుల గణన చేసిన దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న మాదిగ ఉప కులాల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ చేసి చూపించాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం 9800 కోట్లు ఖర్చు చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ధనికులతో సమానంగా పేదలు సైతం తినాలని సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం. రెండు సంవత్సరాల్లో 75 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ధాన్యం పండించడం లో దేశంలోనే తెలంగాణ మొదటిస్థానంలో ఉంది. పంజాబ్ ను అధిగమించి పంటల మొదటి స్థానంలో ఉంది.. ప్రతి గింజా ప్రభుత్వం కొంటుంది.సన్న వడ్లు కి 500 బోనస్ ఇస్తున్నాం రైతు భరోసా ఇచ్చాం.. రైతు రుణమాఫీ 21 వేల కోట్లు చేశాం.22 వేల కోట్లతో 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నాం.చేనేత కార్మికుల రుణమాఫీ చేశాం.కంటోన్మెంట్ లో బుద్ధి చెప్తారని అన్నారు.. ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ ను గెలిపించారు.జూబ్లీహిల్స్ లో మీ పని ఐపోయింది అన్నారు.. 25 వేల మెజారిటీ తో కాంగ్రెస్ ను గెలిపించారు.సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు.ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని నమ్మరు.. 100 శాతం కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు.మీ కాలంలో చేసిన పాపలు తప్ప రెండు సంవత్సరాల్లో పేదలకు అన్నం పెట్టాం. ఉచిత విద్యుత్ ఇస్తున్నాం వ్యవసాయ సబ్సిడి అందిస్తున్నాం.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మీరు చేసిన నిర్వాకంతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారు. తెలంగాణ ప్రజలను అగమ్యగోచరంలోకి నెట్టారు. ప్రజలు ఇచ్చిన మనోధైర్యం శక్తితో అండగా ఉంటాం. యావత్ తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీ లు కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి అని కోరారు. కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img