epaper
Monday, March 2, 2026
epaper

ఆదివాసీ మ్యూజియం అద్భుతం

ఆదివాసీ మ్యూజియం అద్భుతం
చ‌రిత్ర‌ను, సంస్కృతిని క‌ళ్లకు క‌డుతున్న కేంద్రం
తరతరాల ఆదివాసీల జీవన చిత్రణకు అద్దం
మేడారంలో ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్న మ్యూజియం

కాకతీయ, మేడారం బృందం : ఆదివాసీల ఆచారాలు,వారి అపురూప సంస్కృతి, ప్రకృతితో పెనవేసుకున్న జీవనశైలిని కళ్లకు కట్టే అద్భుత వేదికగా మేడారం ఆదివాసీ మ్యూజియం విరాజిల్లుతోంది.సమ్మక్క-సారలమ్మ గద్దెల చెంతన కొలువైన ఈ మ్యూజియంను కేవలం విజ్ఞాన కేంద్రంగానే కాకుండా,గిరిజన వారసత్వ సంపదకు నిలువుటద్దంగా నిలుస్తోంది.ఆదివాసీలు కోయ తెగ వారు ఉపయోగించే గృహోపకరణాలు,వేట పరికరాలు,వంట పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.వారు అడవిలో ఎలా జీవిస్తారు,వేట ఎలా సాగిస్తారు వారి పండుగలను ఎలా జరుపుకుంటారో తెలిపే విగ్రహాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.జాతరకు వచ్చిన భక్త జనం ఈ మ్యూజియంను ఎంతో ఆసక్తిగా సందర్శిస్తున్నారు.సాంప్రదాయ దుస్తులు గిరిజన తెగలు ధరించే విభిన్నమైన దుస్తులు,వారు తయారుచేసుకునే ప్రత్యేకమైన ఆభరణాలు చూస్తూ మురిసిపోతున్నారు.

కనువిందు చేస్తున్న హస్తకళలు

తరతరాలుగా ఆదివాసీలు అందిపుచ్చుకున్న హస్తకళలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.వెదురుతో చేసిన బుట్టలు,వేట కోసం ఉపయోగించే విల్లంబులు,చేపలు పట్టే సాధనాలు గిరిజనుల సృజనాత్మకతకు నిదర్శనం.ఆధునిక కాలంలో అంతరించిపోతున్న పురాతన లోహ కళారూపాలు,మట్టి పాత్రలు ఇక్కడ భద్రపరిచారు.తమ పూర్వీకుల జీవన విధానాన్ని చూసి నేటి తరం పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.​మ్యూజియం లోపలికి అడుగుపెట్టగానే గిరిజన గూడెంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.కోయ తెగ వారు వేసే కొమ్ము నృత్యం,వారు ధరించే సాంప్రదాయ దుస్తులు,ఆభరణాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన నిలువెత్తు విగ్రహాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి.ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మల వీరగాథను వివరించే చిత్రపటాలు భక్తుల్లో భక్తిభావంతో పాటు స్ఫూర్తిని నింపుతున్నాయి. ఆదివాసీల గుడిసెలు,ఎడ్ల బండ్లు వారి సాంప్రదాయ పరికరాల వద్ద భక్తులు ఫోటోలు దిగడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.పిల్లలతో వచ్చే పర్యాటకులు,తమ సంస్కృతిని గిరిజన జీవన విధానాన్ని తర్వాతి తరానికి పరిచయం చేయడానికి ఇది ఒక చక్కని వేదిక అన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img