epaper
Friday, March 27, 2026
epaper

గ‌ద్దెకు చేరిన స‌మ్మ‌క్క త‌ల్లీ..!

గ‌ద్దెకు చేరిన స‌మ్మ‌క్క త‌ల్లీ..!

కాక‌తీయ‌, మేడారం బృందం : మేడారం మహాజాతరలో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టను విడిచి సంప్రదాయబద్ధంగా జనంలోకి వచ్చిన సమ్మక్క తల్లి చివరకు గద్దెపైకి చేరుకోవడంతో భ‌క్తులు పార‌వ‌శ్యంతో ప‌ర‌వ‌శించి పోయారు. ఈ పవిత్ర క్షణాన్ని కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. అడుగడుగునా “జయ జయ సమ్మక్క” నామస్మరణతో వనం దద్దరిల్లింది. చిలుకల గుట్ట వద్ద సంప్రదాయ పూజల అనంతరం పూజారులు కుంకుమ భరిణె రూపంలో సమ్మక్క తల్లిని తీసుకువచ్చారు. మార్గమంతా శివసత్తుల పూనకాలు, డోలి మోతలు, కొమ్ము–బూరల నాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం ఉప్పొంగింది. ఎదురుకోళ్లతో భక్తులు అమ్మవారికి ఘన స్వాగతం పలికారు. గద్దె ప్రాంతానికి చేరుకున్న వేళ భక్తుల హర్షాతిరేకాలు తారస్థాయికి చేరాయి. గద్దెపై సమ్మక్క తల్లి ప్రతిష్ఠతో జాతరలోని ప్రధాన పూజా కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమైనట్లయ్యింది. భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ, బంగారం (బెల్లం) సమర్పిస్తూ అమ్మవారిని శరణు కోరారు. “మంచిగా జూస్తే మళ్లీ జాతరకు వస్తాం” అంటూ భక్తులు తమ కోర్కెలను అమ్మవారి సన్నిధిలో చెప్పుకున్నారు. ఇక సారలమ్మతో కలిసి తల్లీబిడ్డల దర్శనం కోసం భక్తజనం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన ఎనిమిదవ రోజుకు వసంత నవరాత్ర ఉత్సవాలు దాతల ఆధ్వర్యంలో...

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు కాకతీయ, గీసుగొండ: కొండా దంపతుల...

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కాకతీయ, చెన్నారావుపేట : చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్య...

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు

ఎర్ర‌బెల్లి స్వ‌ర్ణ‌కు ఫోటో జ‌ర్న‌లిస్టుల అభినంద‌న‌లు కాకతీయ, హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర...

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి

రోడ్డు ప్రమాదంలో పదవ తరగతి విద్యార్థి మృతి.. కాకతీయ, గీసుగొండ: రోడ్డు ప్రమాదంలో...

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు

ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు వేగం ప్రాణాలకు ముప్పు : నెక్కొండ సీఐ...

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి

పోలీసుల‌పై విశ్వాసం పెంపొందించాలి బాధితుల‌కు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలి వరంగల్ పోలీస్ కమిషనర్...

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి

జాగృతి హాస్పిటల్‌లో అనుమానాస్పద మృతి.. కాకతీయ, హనుమకొండ : హనుమకొండలోని బాలసముద్రం సమీపంలో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img