epaper
Friday, March 27, 2026
epaper

గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క

గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క
వనం వీడి జనంలోకి వచ్చిన వనదేవతలు
ఆర్కే–వన్‌లో జన సంద్రోహం… భక్తుల పోటెత్తు

కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రతి రెండేళ్లకోసారి సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మక్క–సారలమ్మ జాతర ఈసారి కూడా వైభవంగా కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు జరిగే జాతరకు అవసరమైన ఏర్పాట్లను సింగరేణి యాజమాన్యం సమకూర్చింది. ఆర్కే–వన్ పాలవాగు సమీపంలో ఏర్పాటు చేసిన గద్దెలపై బుధవారం సారలమ్మను, గురువారం సమ్మక్క తల్లిని ప్రతిష్టించారు. మందమర్రి నుంచి డప్పు చప్పులతో సమ్మక్క తల్లిని తీసుకురాగా, గద్దెల వద్ద భక్తుల జయజయధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సింగరేణి మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణతో పాటు ఉన్నతాధికారులు తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా తల్లులను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సింగరేణి ఎస్‌అండ్‌పీసీ, రెస్క్యూ బృందాలు, వైద్య సిబ్బంది భక్తులకు సేవలందిస్తున్నారు. శుక్రవారం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శనివారం తల్లులను తిరిగి వనంలోకి సాగనంపనుండటంతో జాతర ముగియనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి”

ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి” జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ, రామకృష్ణాపూర్ :...

“పన్నులు వంద శాతం వసూలు చేయాలి”

“పన్నులు వంద శాతం వసూలు చేయాలి” అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య కాకతీయ, రామకృష్ణాపూర్ :...

రహదారి భద్రత నియమాలు పాటించాలి

రహదారి భద్రత నియమాలు పాటించాలి కాకతీయ, రామకృష్ణాపూర్ : ప్రతి ఒక్కరు రహదారి...

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు

షెడ్యూల్డ్ తెగల అభివృద్ధికి చర్యలు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కాకతీయ,మంచిర్యాల : జిల్లాలో...

ప్రజా సంక్షేమమే ప్ర‌భుత్వ లక్ష్యం

ప్రజా సంక్షేమమే ప్ర‌భుత్వ లక్ష్యం పట్టణాభివృద్ధికి బ‌డ్జెట్‌లో భారీ కేటాయింపులు రూ.200 కోట్ల అంచనా...

ఆర్కేపీలో ఉగాది వేడుకలు ఘనంగా

ఆర్కేపీలో ఉగాది వేడుకలు ఘనంగా కాకతీయ, రామకృష్ణాపూర్ : పట్టణంలో ఉగాది పర్వదిన వేడుకలను...

మైనార్టీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

మైనార్టీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం రంజాన్ తోఫాలు పంపిణీలో... మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌న్...

కాంగ్రెస్–బీజేపీ కౌన్సిలర్ల మధ్య బాహాబాహీ

కాంగ్రెస్–బీజేపీ కౌన్సిలర్ల మధ్య బాహాబాహీ ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాభాస అజెండా పాస్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img