epaper
Saturday, March 28, 2026
epaper

జంపన్న వాగులో నీట మునిగిన వ్య‌క్తి

జంపన్న వాగులో నీట మునిగిన వ్య‌క్తి
కాపాడిన భ‌ద్రతా సిబ్బంది.. పరిస్థితి విషమం
మేడారం ఆస్ప‌త్రిలో చికిత్స అంద‌జేస్తున్న వైద్యులు

కాక‌తీయ‌, మేడారం బృందం : మేడారంలో పుణ్య‌స్నానం ఆచ‌రించేందుకు జంప‌న్న‌వాగులో దిగిన‌ క‌ర్మోష్ శేఖ‌ర్ అనే వ్య‌క్తి నీట మునిగిపోగా.. భ‌ద్ర‌తా సిబ్బంది కాపాడారు. అయితే ప‌రిస్థితి విష‌మంగా ఉంది. బాధితుడి స్వ‌స్థ‌లం సైదాబాద్ మండ‌లం చంచ‌ల్‌గూడ‌గా అధికారులు గుర్తించారు. కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం అందించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా తెలిపారు. మేడారంలో ఏర్పాటు చేసిన వైద్య శాల‌లో చికిత్స అంద‌జేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు..!

గంజాయి స్మగ్లర్ల గుట్టు రట్టు..! - ఖాకీల వలలో ముగ్గురు మత్తు కేటుగాళ్లు -...

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య కాకతీయ, గీసుగొండ: మద్యానికి బానిసైన వ్యక్తి కుటుంబ...

వల్మిడి గిరిపై సీతారాముల కళ్యాణోత్సవం

వల్మిడి గిరిపై సీతారాముల కళ్యాణోత్సవం.. ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మామిడాల యశస్విని...

మల్లూరు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి

మల్లూరు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి ఆల‌యంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అభివృద్ధి...

ఒక్క ఫోన్ కాల్… ఒక నిండు ప్రాణం

ఒక్క ఫోన్ కాల్… ఒక నిండు ప్రాణం ఆపదలో ‘ఆపద్భాందవుడు’… 108 సేవలతో...

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం

కన్నుల పండువగా సీతారాముల కల్యాణం భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు ​స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన...

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన

భద్రకాళి అమ్మవారికి లక్షపుష్పార్చన ఎనిమిదవ రోజుకు వసంత నవరాత్ర ఉత్సవాలు దాతల ఆధ్వర్యంలో...

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు

ఘనంగా కొండా సుష్మిత పటేల్ జన్మదిన వేడుకలు కాకతీయ, గీసుగొండ: కొండా దంపతుల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img