epaper
Tuesday, March 17, 2026
epaper

బీఆర్ఎస్ ఫ‌స్ట్ లిస్ట్ రిలీజ్‌

బీఆర్ఎస్ ఫ‌స్ట్ లిస్ట్ రిలీజ్‌

12 మంది అభ్యర్థుల పేర్లు ప్ర‌క‌ట‌న‌
వివ‌రాలు వెల్ల‌డించిన పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి
న‌ర్సంపేట మున్సిపాలిటీపై గులాబీ గురి

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీచేసే అభ్య‌ర్థుల తొలి జాబితాను బీఆర్ఎస్ ప్ర‌క‌టించింది. 12 మంది అభ్యర్థుల పేర్ల‌ను ప్రకటించింది. ఈమేర‌కు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వివ‌రాలు వెల్ల‌డించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్లు, నీటి సరఫరా, పారిశుధ్యం వంటి కీలక సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.

వార్డుల వారీగా అభ్యర్థుల పూర్తి జాబితా:

2వ వార్డు: గోలి అనిత-శ్రీనివాస్ రెడ్డి
7వ వార్డు: గాండ్లోజు భాస్కర్
9వ వార్డు: రాయిడి కీర్తి-దుష్యంత్ రెడ్డి
10వ వార్డు: నాగిశెట్టి పద్మ-ప్రసాద్
12వ వార్డు: ఇస్లావత్ రజిత-రాజన్న
13వ వార్డు: ఆంగోతు సుధాకర్ లాల్
14వ వార్డు: బూస శిరీష-రాజు
16వ వార్డు: బానోత్ నవీన్ నాయక్
24వ వార్డు: పెండెం శివానంద్
25వ వార్డు: నాడెం సునీత-శాంతి కుమార్
29వ వార్డు: నాగేల్లి పద్మ-వెంకటనారాయణ గౌడ్
30వ వార్డు: బండి ప్రవీణ్
ఈ జాబితా ప్రకటన స్థానికంగా విస్తృత చర్చనీయాంశంగా మారింది. మిగిలిన వార్డులకు సంబంధించిన జాబితాలను త్వరలో ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ అభ్యర్థుల ప్రచారం నిమిత్తం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా వున్నామన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ములుగులో గ్యాస్ కొరత లేదు

ములుగులో గ్యాస్ కొరత లేదు బ్లాక్ మార్కెట్‌పై కఠిన చర్యలు గ్యాస్ సరఫరాపై కలెక్టర్...

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్

ఎమ్మెల్యే పిఏ అరెస్ట్ దళిత యువతిని మోసం చేసిన కేసులో అరెస్టు పెళ్లి చేస్తానని...

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం

పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ కాకతీయ,...

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశాలు టెన్త్ ప‌రీక్ష కేంద్రాల‌ను తనిఖీ చేసిన కలెక్టర్ మౌలిక...

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది

ఇందిరమ్మ ఇంటి తో పేదల కల నెరవేరుతుంది రావిరాల లో 10 లక్షల...

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ

కూసం రాజమౌళి కాంస్య విగ్రహ ఏర్పాటుకు అఖిలపక్ష కమిటీ కాకతీయ, గీసుగొండ: దేశం...

న్యాయం చేయండి…. అర్హురాలికి అన్యాయం

న్యాయం చేయండి.... అర్హురాలికి అన్యాయం... - అధికారుల చుట్టూ యువతీ ప్రదక్షిణలు - మెరిట్...

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మహిళ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం ఉప సర్పంచ్ వేధింపులు తాళలేక ఆవేదన కాకతీయ, ములుగు ప్రతినిధి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img