epaper
Monday, January 26, 2026
epaper

రాజ్యాంగ స్ఫూర్తితో పోలీసు సేవలు!

రాజ్యాంగ స్ఫూర్తితో పోలీసు సేవలు!
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కాకతీయ , కొత్తగూడెం రూరల్ : 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర వేడుకలకు శ్రీకారం చుట్టారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆకాంక్షించారు. స్వేచ్ఛ, స్వాతంత్య్రాల‌ వెనుక అనేక మంది పోరాటయోధుల త్యాగం దాగి ఉందని ఎస్పీ గుర్తు చేశారు. ఆ త్యాగాలకు గౌరవంగా మన వంతు బాధ్యతగా దేశ సేవకు కట్టుబడి ఉండాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో పోలీస్ వ్యవస్థకు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు.

విధుల్లో నిబద్ధత అవసరం

పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధులను మరింత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ప్రజలకు న్యాయం, భద్రత అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ సూచించారు. పోలీస్ వ్యవస్థకు మంచి పేరు, ప్రతిష్టలు తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్‌తో పాటు జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది, ఆర్‌ఐలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఉత్సాహంగా కొనసాగాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఎస్‌బీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు

ఎస్‌బీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు కాక‌తీయ‌, ఖ‌మ్మం : ఖమ్మంలోని ఎస్‌బీఐటీ కళాశాలలో...

విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ

విద్యార్థులకు ప్లేట్లు, వాటర్ బాటిళ్లు పంపిణీ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : గణతంత్ర...

జిల్లా కోర్టులో గ‌ణ‌తంత్ర వేడుకలు

జిల్లా కోర్టులో గ‌ణ‌తంత్ర వేడుకలు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం...

ప్రజా సేవే మ‌న‌ లక్ష్యం కావాలి

ప్రజా సేవే మ‌న‌ లక్ష్యం కావాలి సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేర్చాలి అధికారులు ప్రజా...

ఆటల‌తోనే ఆరోగ్యానికి బ‌లం

ఆటల‌తోనే ఆరోగ్యానికి బ‌లం వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కాక‌తీయ‌, కారెప‌ల్లి :...

టీజీవో భవన్‌లో గణతంత్ర వేడుకలు

టీజీవో భవన్‌లో గణతంత్ర వేడుకలు కాకతీయ, ఖమ్మం: 77వ గణతంత్ర దినోత్సవాన్ని తెలంగాణ...

ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా రెండున్నర కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కమీషన్ల కోసమే...

సింగరేణి భవిష్యత్తు కోసం నడుం బిగిద్దాం!

సింగరేణి భవిష్యత్తు కోసం నడుం బిగిద్దాం! పోటీ మార్కెట్లో నిలవాలంటే ధర–నాణ్యతే కీలకం నష్టాల...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...
spot_img

Popular Categories

spot_imgspot_img