epaper
Friday, March 13, 2026
epaper

ప్రజల రక్షణే లక్ష్యం

ప్రజల రక్షణే లక్ష్యం
24గంట‌లు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్

కాకతీయ, హనుమకొండ : సమాజ రక్షణే ధ్యేయంగా పోలీసులు 24×7 విధుల్లో అప్రమత్తంగా పనిచేయాల్సిన బాధ్యత ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులకు నిర్వహించిన 15 రోజుల పునఃశ్చరణ శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి. ఈ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, సాయుధ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నిరంతర సాధన ద్వారానే విధుల్లో మరింత నైపుణ్యం సాధించగలమని అన్నారు. పునఃశ్చరణ శిక్షణలో నేర్చుకున్న అంశాలపై సిబ్బంది పూర్తి అవగాహనతో విధులు నిర్వర్తించాలని సూచించారు. శిక్షణ కాలంలో ఆయుధాల వినియోగం, క్రమశిక్షణ, డ్రిల్, శారీరక దృఢత్వం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన వంటి అంశాల్లో సిబ్బంది మెరుగైన ప్రతిభ కనబరిచారని తెలిపారు. ఈ శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు విధుల్లో ప్రజల రక్షణకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందికి తగిన రివార్డులు అందజేయనున్నట్లు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీస్ తన బాధ్యతను గుర్తించి, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ డీసీపీ దారా కవిత, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్, శ్రీనివాస్, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్రా, ఏసీపీలు జితేందర్ రెడ్డి, నాగయ్య, సురేంద్ర, అంతయ్య, ఆర్‌ఐలు సతీష్, చంద్రశేఖర్, శ్రీధర్‌తో పాటు పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం

అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల మోసం - కోట్ల రూపాయలు వసూలు...

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట!

మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట! ప్రభుత్వ విప్, డాక్టర్ జాటోతు. రామచంద్రు నాయక్, కాకతీయ,మరిపెడ:...

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట!

తెలంగాణ రాష్ట్రంలోవైద్య రంగానికి పెద్దపీట! ప్రభుత్వ విప్, జాటోతు. రామచందర్ నాయక్, కాకతీయ,మరిపెడ: ఆరోగ్య...

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు

ప్రభుత్వ పాఠశాలలో ప‌దో తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు కాకతీయ, పెద్దవంగర :...

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి *ఏర్పాట్లను పరిశీలించిన...

వచ్చారు వెళ్లారు !

వచ్చారు వెళ్లారు ! తూతూమంత్రంగా నీటి పారుదలశాఖ డీఈ తనిఖీలు అక్రమ తవ్వకాలు కనిపిస్తున్నా,...

స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి

స్మశాన వాటికను మరో చోటుకి మార్చాలి - తహసీల్దార్, ఇంచార్జ్ ఎంపీడీవోకు, ఎస్ఐకి...

కొమ్మాల జాతరకు రూ.21,22,410/- ఆదాయం

కొమ్మాల జాతరకు రూ.21,22,410/- ఆదాయం *రూ.13,39,710/- హుండీ ఆదాయం *వివిధ ఆర్థిక సేవల ద్వారా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img