epaper
Wednesday, January 21, 2026
epaper

మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి

మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి
క్రీడలతో ఆరోగ్యం – చదువుతో భవిష్యత్

కాకతీయ, రఘునాథపాలెం : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మండల క్లస్టర్ సీఎం కప్ క్రీడా కార్యక్రమాలు రఘునాథపాలెం మండలం మంచుకొండ క్లస్టర్‌లో ప్రారంభమయ్యాయి. మంచుకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ప్రారంభోత్సవంలో మంచుకొండ సర్పంచ్ శంకర్ నాయక్, పువ్వాడ నగర్ సర్పంచ్ షేక్ సిద్ధిక్‌తో పాటు ఇరు గ్రామాల కార్యదర్శులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ నగర్ సర్పంచ్ షేక్ సిద్ధిక్ మాట్లాడుతూ, క్రీడలు ఆడడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని, చదువుతో పాటు క్రీడలకు కూడా విద్యార్థులు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావనను పెంపొందిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి విద్యార్థిని, క్రీడాకారుడిని ఆయన అభినందించారు. పువ్వాడ నగర్ గ్రామం నుంచి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటున్న జట్టుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామానికి క్రీడారంగంలో మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడా కార్యక్రమాలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచుతూ గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రతిభను వెలికి తీసేలా దోహదపడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టెంపుల్‌ సిటీ’కి బ్లూప్రింట్‌

టెంపుల్‌ సిటీ’కి బ్లూప్రింట్‌ రాములవారి ఆలయానికి రూ.350 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ నాలుగు దశల్లో...

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు కాకతీయ, జూలూరుపాడు: ప్రధాన మంత్రి ఉజ్వల...

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి మేయర్, వైస్‌మేయర్ పదవులు దళితులకు కేటాయించాలి జనాభా ప్రాతిపదికన...

పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు

పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : 2025–26...

టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : తెలంగాణ...

అనారోగ్యంతో స‌ర్పంచ్‌ తులసిరామ్ కన్నుమూత

అనారోగ్యంతో స‌ర్పంచ్‌ తులసిరామ్ కన్నుమూత నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కాకతీయ, కారేపల్లి...

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్ కాకతీయ, ఖమ్మం...

4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె

4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె కాకతీయ, ఖమ్మం :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img