epaper
Wednesday, January 21, 2026
epaper

4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె

4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె

కాకతీయ, ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక చట్టాలకు నిరసనగా అల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ సమ్మెలో ఖమ్మం జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నగర ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు అధ్యక్షతన స్థానిక సంజీవ రెడ్డి భవనంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలు కార్మికుల హక్కులను హరించేవిగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

సమ్మెకు సమగ్ర మద్దతు

ఫిబ్రవరి 12న జరగనున్న సమ్మెలో అన్ని రంగాలకు చెందిన కార్మికులు పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని నేతలు పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతతోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచగలమని స్పష్టం చేశారు. కార్మిక చట్టాల పేరుతో ఉద్యోగ భద్రత, వేతనాలు, సామాజిక భద్రత హక్కులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వర్గం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ సమ్మె కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో ఐఎన్‌టీయూసీ నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు, ఉపాధ్యక్షులు ఫజల్ మహమ్మద్, ఐఎన్‌టీయూసీ మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పాల్వంచ కృష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు, కార్యదర్శి విష్ణు, టీయూసీఐ జిల్లా కార్యదర్శి రామయ్య, నగర అధ్యక్షకార్యదర్శులు ఎం. లక్ష్మీనారాయణ, కె. శ్రీనివాస్, బీఆర్‌టీయూ జిల్లా నాయకులు ఎండీ వై పాషా, సత్తార్ మియా, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు సుభాన్, షేక్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

టెంపుల్‌ సిటీ’కి బ్లూప్రింట్‌

టెంపుల్‌ సిటీ’కి బ్లూప్రింట్‌ రాములవారి ఆలయానికి రూ.350 కోట్లతో మాస్టర్‌ ప్లాన్‌ నాలుగు దశల్లో...

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు

50 కుటుంబాలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు కాకతీయ, జూలూరుపాడు: ప్రధాన మంత్రి ఉజ్వల...

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి

కార్పొరేషన్‌లో ఎస్సీలకు రాజ్యాధికారం కావాలి మేయర్, వైస్‌మేయర్ పదవులు దళితులకు కేటాయించాలి జనాభా ప్రాతిపదికన...

మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి

మంచుకొండ క్లస్టర్‌లో సీఎం కప్ క్రీడల సందడి క్రీడలతో ఆరోగ్యం – చదువుతో...

పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు

పాఠశాలకు స్వచ్ఛ–హరిత విద్యాలయ ప్రథమ అవార్డు కాకతీయ, కొత్తగూడెం రూరల్ : 2025–26...

టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

టీఎస్ మెసా ఖమ్మం జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ కాకతీయ, ఖమ్మం : తెలంగాణ...

అనారోగ్యంతో స‌ర్పంచ్‌ తులసిరామ్ కన్నుమూత

అనారోగ్యంతో స‌ర్పంచ్‌ తులసిరామ్ కన్నుమూత నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కాకతీయ, కారేపల్లి...

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి

పీడీఎస్‌యూ మహాసభలను జయప్రదం చేయాలి పీడీఎస్‌యూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు వినయ్ కాకతీయ, ఖమ్మం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img