epaper
Tuesday, January 20, 2026
epaper

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట
గట్లకుంటలో రైతులతో నేరుగా చర్చ
లైన్లు, మీటర్లు, అగ్రికల్చర్ సర్వీసులపై ఫిర్యాదుల స్వీకరణ

కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని గట్లకుంట గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రమేష్ పాల్గొని రైతులతో నేరుగా మాట్లాడారు. లూజు లైన్లు, మిడిల్ పోల్స్, లైన్ ఎక్స్టెన్షన్, మీటర్లు, అగ్రికల్చర్ సర్వీసులకు సంబంధించిన సమస్యలను రైతుల నుంచి తెలుసుకున్నారు. విద్యుత్ లైన్లపై ఉన్న ఇబ్బందులను రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఏఈ రమేష్ తెలిపారు. ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా వారంలో రెండు రోజులు ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను స్వీకరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్తినేని యాకలక్ష్మి సోమన్న, ఉపసర్పంచ్ వెంకటయ్య, వార్డు సభ్యులు, నాయకుడు ముక్తర్ పాషా, రైతులు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు

బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీలు కుమ్మ‌క్కు నర్సంపేటలో రెండు పార్టీల దోపిడీ ఒప్పందం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి...

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం

తొర్రూరు అభివృద్ధే లక్ష్యం కమ్యూనిటీ హాళ్లతో అన్ని వర్గాలకు మేలు మినీ ట్యాంక్ బండ్‌తో...

మాధ‌న్నపేట రోడ్డుకు మహర్దశ

మాధ‌న్నపేట రోడ్డుకు మహర్దశ ఎనిమిది కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణం వార్డుల వారీగా అభివృద్ధి...

మైసంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం

మైసంపల్లిలో ఉపాధి పనులు ప్రారంభం కాకతీయ, దుగ్గొండి : గ్రామాభివృద్ధికి ఉపాధి హామీ...

తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు

తాటి చెట్టు నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు కాకతీయ, దుగ్గొండి: మండలంలోని...

జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిష‌న్ డిక్ల‌రేష‌న్‌

జూనియర్ అసిస్టెంట్లకు ప్రొహిబిష‌న్ డిక్ల‌రేష‌న్‌ వరంగల్ జిల్లా ఉద్యోగుల్లో ఉత్సాహం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డికి...

పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి

పార్క్ లను పరిశుభ్రంగా ఉంచండి బల్దియా కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ వరంగల్ పరిధిలోని...

హన్మకొండ బస్టాండ్‌ను ఆధునీక‌రించండి

హన్మకొండ బస్టాండ్‌ను ఆధునీక‌రించండి రవాణాశాఖ మంత్రికి కుడా చైర్మ‌న్‌, డీసీసీ అధ్యక్షుడి వినతిపత్రం కాక‌తీయ‌,...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img