epaper
Sunday, March 8, 2026
epaper

పంథా మార్చిన ఇసుక మాఫియా

పంథా మార్చిన ఇసుక మాఫియా
సంచుల్లో నింపి రవాణా.. పోలీసుల నిఘాకు చిక్కిన ముఠా
మూడు ట్రాక్టర్లు, మూడు బొలెరోలు సీజ్
తొమ్మిది మంది అరెస్ట్.. సుల్తానాబాద్ మండలంలో ఘ‌ట‌న‌

కాకతీయ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రూరల్ పోలీసుల కట్టుదిట్టమైన నిఘాతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ముఠా గుట్టు బయటపడింది. సోమవారం గ్రామాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, మూడు బొలెరో వాహనాలను పోలీసులు సీజ్ చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఇసుక మాఫియా కొత్త పంథాను ఎంచుకుని సంచుల్లో నింపి రవాణా చేస్తుండటం కలకలం రేపింది. సుల్తానాబాద్ మండలం కదంబాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ ఖాదర్, రాజ్ మహ్మద్, షేక్ సల్మాన్, షేర్ అలీ, షేక్ చాంద్ మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను దొంగలించి, సన్నగా చెరిగి అనుమానం రాకుండా సంచుల్లో నింపి బొలెరో వాహనాల్లో తరలిస్తూ ఇతర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించేందుకు వెళ్తుండగా చెర్లబుత్కూర్ గ్రామం వద్ద రూరల్ పోలీసులు పట్టుకున్నారు.

ట్రాక్టర్లతో అక్రమ రవాణా.. రైల్వే గేట్, స్టేజీ వద్ద అరెస్టులు

నగునూరు గ్రామానికి చెందిన కుంచం రఘు, కిసాన్‌నగర్‌కు చెందిన పండుగ అనిల్ అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా తీగలగుట్టపల్లి రైల్వే గేటు వద్ద పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు. అలాగే బొమ్మకల్ గ్రామానికి చెందిన కాశీపాక మహేష్, కాశీపాక శివకుమార్ ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా బొమ్మకల్ గుంటూరుపల్లి స్టేజీ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మూడు బొలెరో వాహనాలు, మూడు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టుకు తరలించారు. అలాగే తొమ్మిది మంది నిందితులను కరీంనగర్ రూరల్ ఎమ్మార్వో ముందు హాజరుపరచి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పూచీకత్తుపై బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణాకు పాల్పడేవారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, ఇలాంటి చర్యలు కొనసాగితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం

కాళేశ్వరంపై సీఎం వ్యాఖ్యలు అసత్యం బీఆర్ఎస్ హయాంలోనే సాగునీటి విప్లవం ఎల్లంపల్లి, మిడ్ మానేర్,...

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం..

క‌రీంన‌గ‌ర్‌ను ఆద‌ర్శంగా నిలుపుతాం.. మేయర్ కొలగాని శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి కాకతీయ, కరీంనగర్ కార్పొరేష‌న్...

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు కాకతీయ, రామగుండం : నగరంలో చేపట్టిన కాలువ పూడికతీత...

పొన్నం రవిచంద్రకు

పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీగా ‘ద ఫస్ట్...

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్

ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కాకతీయ, హుజురాబాద్ : హుజురాబాద్ పట్టణంలో శనివారం మున్సిపాలిటీ...

హామీల అమలుపై నిలదీయాలి

హామీల అమలుపై నిలదీయాలి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ కాకతీయ, కరీంనగర్ :...

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం

పీహెచ్‌సీలో ఉచిత వైద్య శిబిరం కాకతీయ కరీంనగర్ : ‘ప్రజా పాలన –...

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి

గురుకుల ఘటనపై చర్యలు తీసుకోవాలి కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణంలోని బోర్నపల్లి మహాత్మా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img