epaper
Thursday, March 5, 2026
epaper

వావ్ .. వైభ‌వ్‌

వావ్ .. వైభ‌వ్‌

క‌ళ్లు చెదిరే క్యాచ్‌కు ఫ్యాన్స్ ఫిదా

సూర్యవంశీ క్యాచ్ పట్టిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్

కాక‌తీయ‌, స్పోర్ట్ డెస్క్ : అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‍లో టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటాడు. బౌండరీ లైన్ వద్ద ఒక అద్భుతమైన క్యాచ్ పట్టి భారత జట్టుకు కీలకమైన వికెట్‌ను అందించాడు. దీంతో జట్టు విజయంలో బ్యాట్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ భాగమైన సూర్యవంశీపై ప్రశంసలు కురుస్తున్నాయి. సూర్యవంశీ క్యాచ్ పట్టిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సూపర్ క్యాచ్

రెండో ఇన్నింగ్స్​లో 26వ ఓవర్‌ను ఆఫ్ స్పిన్నర్ విహాన్ మల్హోత్రా వేశాడు. విహాన్ వేసిన బంతిని బంగ్లా బ్యాటర్ మహ్మద్ సమీయున్ బసిర్ రతుల్ లాంగ్ ఆఫ్ మీదుగా భారీ షాట్ కొట్టాడు. దీంతో ఆ బంతి సిక్స్‌ వైపునకు దూసుకెళ్లింది. అయితే లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్యవంశీ నమ్మశక్యం కానీ రీతిలో బంతి స్టాండ్స్​లోకి వెళ్లకుండా ఆపగలిగాడు. సిక్స్ దిశగా వెళ్తున్న బంతిని బౌండరీ లైన్​ వద్ద కళ్లుచెరిదే రీతిలో క్యాచ్​ అందుకున్నాడు. వెంటనే బౌండరీ లైన్ దాటకుండా తనను తాను కంట్రోల్ చేసుకోడానికి బంతిని స్టేడియంలోకి విసిరేశాడు. ఆ తర్వాత బౌండరీ లైన్​లో కాలు పెట్టి, తిరిగి మైదానంలోకి వచ్చి బంతిని అందుకున్నాడు. ఇదంతా ఒక్క సెకన్​లో జరిగిపోయింది. అలా వైభవ్ క్యాచ్ అందుకోవడంతో మహ్మద్ సమీయున్ ఔట్ అయ్యాడు. ఇది టీమ్ఇండియాకు చాలా కీలకమైన వికెట్ అయ్యింది. ఎందుకంటే ఆ తర్వాత బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పుంజుకోలేకపోయింది. చివరికి భారత జట్టు చివరికి ఈ మ్యాచ్‌‌లో విజయం సాధించింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక

ప్రధాని ఆశీర్వాదాలు పొందిన విజయ్ – రశ్మిక కాక‌తీయ‌, సినిమా :ప్రధానమంత్రి నరేంద్ర...

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం

ఉదయ్‌పూర్‌లో ఘనంగా విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ...

ఏప్రిల్‌ 7న ‘వారణాసి’

ఏప్రిల్‌ 7న 'వారణాసి' కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: సినీ ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న...

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్?

అల్లు అర్జున్ జోడీగా శ్రద్ధా కపూర్? కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: టాలీవుడ్ ఐకాన్...

జూలై 9న ‘విశ్వంభర’ !

జూలై 9న ‘విశ్వంభర’ ! కాక‌తీయ‌, సినిమా డెస్క్‌: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల...

య‌ష్ త‌గ్గేదేలే..

య‌ష్ త‌గ్గేదేలే.. కాక‌తీయ‌,సినిమా డెస్క్‌ : ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడుదల...

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌

నన్ను కాపాడటానికి ఎవరూ లేరు: రేణు దేశాయ్‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ :...

అనిల్ అరుదైన ఘ‌న‌త‌

అనిల్ అరుదైన ఘ‌న‌త‌ కాక‌తీయ‌, సినిమా డెస్క్ : టాలీవుడ్‌లో ఇప్పుడు అనిల్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img