కాకతీయ, తెలంగాణ బ్యూరో: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. ఏఐ ద్వారా భక్తులకు ఒకటి రెండు గంటల్లోనే శ్రీవారి దర్శనానికి చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయకుడు తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియాలో సమావేశంలో మాట్లాడారు. టీటీడీలో పనిచేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి బదిలీ చేసేందుకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అన్యమత ప్రచారంలో పాల్గొంటే సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు.
గుడ్ న్యూస్.. AI ద్వారా భక్తులకు 2గంటల్లోనే శ్రీవారి దర్శనం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


