కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ , మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను విచారణ అర్హత లేని, కమిషన్ నివేదికను కొట్టివేయాలంటూ కోరారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ విజ్నప్తులను పరిగణలోనికి తీసుకోలేదని పిటిషన్ లో వారు పేర్కొన్నారు.
జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టును కొట్టివేయండి: హైకోర్టులో కేసీఆర్ పిటిషన్
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


