epaper
Monday, March 2, 2026
epaper

కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకే తప్పుడు ఆరోపణలు

కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించేందుకే తప్పుడు ఆరోపణలు
గ్రామ అభివృద్ధిలో బీఆర్ఎస్ ఘోర వైఫల్యం
ఆశతో వస్తున్నారు తప్ప ఆశయంతో కాదు
: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, కుడా చైర్మన్ ఇనగాల

కాకతీయ, ఆత్మకూరు : బీఆర్ఎస్ అభ్యర్థులు ఆశతో ఎన్నికల్లోకి వస్తున్నారు తప్ప ఆశయంతో రావడం లేదని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కాకతీయ అర్బన్ కోఆపరేటివ్ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి విమర్శించారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆత్మకూరు మండల కేంద్రానికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు ఇస్తామని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. తప్పుడు ఆరోపణలు చేసే ముందు తాను చేసిన తప్పులు, ప్రజలకు చేసిన మోసాలను గుర్తుంచుకోవాలని హితవు పలికారు.
మహిళల సమక్షంలో ఆత్మకూరు గ్రామ ప్రజలను అవమానించేలా సిగ్గు, శరం అంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మహిళలను గౌరవించకుండా మాట్లాడటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పక తప్పదని అన్నారు.
మండల కేంద్రానికి ప్రభుత్వ నిధులతో పాటు అదనపు నిధులు కూడా తీసుకొచ్చి ఆదర్శంగా అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఆత్మకూరు ప్రజలకు భరోసా ఇచ్చారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే కాంగ్రెస్ అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరిని గెలిపించాలని కోరారు. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యునిగా కష్టసుఖాల్లో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ ఆత్మకూరు పీఏసీఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ నాగెల్లి సామెల్, కాంగ్రెస్ నాయకులు కోలా రమేష్, రాంపాల్, తిరుపతి, శ్యామ్, బయ్యా కుమార్, బీసీ జిల్లా కన్వీనర్ చిమ్మని దేవరాజ్, ఆత్మకూరు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తనుగుల సందీప్, యూత్ నాయకులు రాజ్ కుమార్, నాగెల్లి కిరణ్ ప్రేమకర్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img