epaper
Monday, March 2, 2026
epaper

మెస్సీకి గ్రాండ్ వెల్‌క‌మ్‌.. మెస్సి నినాదాల‌తో ఊగిపోయిన కోల్‌క‌తా

మెస్సీకి గ్రాండ్ వెల్‌క‌మ్‌.. మెస్సి నినాదాల‌తో ఊగిపోయిన కోల్‌క‌తా

కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ఫుట్‌బాల్ స్టార్ లియోన‌ల్ మెస్సా ఇండియాకు చేరుకున్నారు. శ‌నివారం తెల్ల‌వారుజామున 3:30 గంట‌ల‌కు కోల్‌క‌తాకు ప్ర‌త్యేక విమానంలో చేరుకున్నారు. కోల్‌క‌తా వాసులు విమానాశ్ర‌యంలో గ్రాండ్ వెల్ క‌మ్ చెప్ప‌గా.. మెస్సీ హోట‌ల్‌కు చేరుకునే క్ర‌మంలో ప్ర‌ధాన ర‌హ‌దారుల వెంట‌.. ప్ల‌కార్డులు చూపుతూ అభిమానాన్ని చాటుకున్నారు. మెస్సీ నినాదాల‌తో కోల్‌క‌తా న‌గ‌రం మార్మోగింది.శ‌నివారం సాయంత్రం హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియానికి చేరుకోనున్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జ‌ట్టుతో జ‌రిగే ఫ్రెండ్లీ మ్యాచులో పాల్గొన‌నున్నారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీతో పాటు దేశంలోని ప్ర‌ముఖ క్రీడాకారులు, వ్యాపార వేత్త‌లు త‌ర‌లి వ‌స్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

సూపర్ 8లోకి జింబాబ్వే ..

సూపర్ 8లోకి జింబాబ్వే .. ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న ప‌సికూన‌ అంచ‌నాల‌కు అంద‌కుండా...

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ

రూ.1000 దాటితే యూపీఐపై ఛార్జీలు?.. ఎన్‌పీసీఐ క్లారిటీ సాధారణ యూపీఐ లావాదేవీలపై ఎలాంటి...

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం ఆల్​రౌండ్ ప్రదర్శనతో రాణించిన...

జట్టు ప్రయోజనాలే ముఖ్యం

జట్టు ప్రయోజనాలే ముఖ్యం గంభీర్, సూర్యకుమార్ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ మెగా టోర్నీ సందర్భంగా...

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ పాకిస్థాన్ అనూహ్య...

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్...

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం

ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం వారంలోగా అమ‌ల్లోకి.. మూడునాలుగు రోజుల్లోనే సంతకాలు భారత్‌-అమెరికా సంయుక్త...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img