దువ్వాడ మాధురి బర్త్ డే పార్టీ భగ్నం..!
కాకతీయ, క్రైం బ్యూరో : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని పెండెంట్ ఫామ్‌హౌస్‌లో దువ్వాడ మాధురి బర్త్ డే పార్టీని రాజేంద్రనగర్ పోలీసులు భగ్నం చేశారు. పార్టీలో ఆమెతో పాటు దువ్వాడ శ్రీనివాస్ ఇతర కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం. ఎలాంటి అనుమతి లేని 10 విదేశీ మద్యం బాటిళ్లు, ఏడు హుక్కా పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



