epaper
Monday, March 2, 2026
epaper

పల్లెల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం

పల్లెల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
*పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

కాకతీయ,పరకాల : పంచాయతీ ఎన్నికల్లో పల్లెల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మండలంలోని కౌకొండ, వెంకటేశ్వర్లపల్లి,సర్వాపురం గ్రామాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశాలు, గ్రామ ప్ర‌చారంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ పల్లెప్రజలు కాంగ్రెస్‌ 420 బోగస్‌ హామీలను నమ్మి మోసపోయిన విషయాన్ని బాగా గ్రహించారని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి తరఫున ప్రచారంలో పాల్గొన్న ఆయన… మళ్లీ మోసపోవద్దు… గోస పడొద్దు అంటూ గ్రామస్తులకు పిలుపునిచ్చారు. అమలుకి సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్‌ మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు.పల్లెల ప్రగతికై నిజాయితీగా పనిచేసే అభ్యర్థులను ఎంపిక చేసి ఓటు హక్కును వినియోగించా లని ప్రజలను కోరారు.గ్రామాల్లో ఎన్నికలున్నాయని మహిళలకు చీరలు పంపిణీ చేసి పట్టణాల్లో ఇవ్వకపోవడం కాంగ్రెస్‌ ఓట్ల రాజకీయమేనని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేపట్టిన రైతుబంధు,రైతుబీమా,దళితబంధు, కల్యాణలక్ష్మి,షాదీముబారక్‌, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలు గ్రామాలను అభివృద్ధి దిశగా నడిపించాయని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన 14ఏళ్ల పోరాటం, పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి ప్రజలకు మేలు చేసిందని వివరించారు.కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లో, రైతుల్లో ఏ మార్పూ రాలేదని, రెండుేళ్ల రేవంత్ పాలనలో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించారు. గ్రామాల అభివృద్ధి కోసం బిఆర్ఎస్‌ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డితో పాటు వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు.ఈ కార్యక్రమాల్లో మండల బీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img