epaper
Monday, March 2, 2026
epaper

అర‌కు టు మ‌హ‌బూబాబాద్

అర‌కు టు మ‌హ‌బూబాబాద్
గాంజా తీసుకొస్తుండ‌గా పోలీసుల‌కు చిక్కిన యువకులు
ఒక‌రు మ‌ల్యాల వాసి.. మ‌రోక‌రు క‌రీంన‌గ‌ర్ వాసి
చిన్న చిన్న ప్యాకెట్ల‌తో స‌ర‌ఫ‌రా.. మాటు వేసి ప‌ట్టుకున్న కుర‌వి పోలీసులు
స్వాధీనం చేసుకున్న గాంజా విలువ రూ.1.5 లక్షలు

కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో నిర్వ‌హించిన పోలీసుల త‌నిఖీలో ఇద్ద‌రి నుంచి రూ. రూ.1.5 లక్షల విలువ చేసే గాంజాను స్వాధీనం చేసుకున్నారు.
క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన‌ పటేల్ పవన్ కృష్ణ, మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌ల్యాల గ్రామానికి చెందిన ఓర్సు చందులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని అరకు ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, చిన్న పాకెట్లుగా చేసి మహబూబాబాద్‌లో విక్రయించడానికి తీసుకువస్తుండగా పట్టుబడ్డారు. మండ‌ల కేంద్రంలో సోమ‌వారం నిర్వ‌హించిన‌ ప్రత్యేక తనిఖీలలో 3 కిలోల నిషేధిత గంజాయి ప‌ట్టుకున్నారు. కురవి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ గండ్రాతి సతీష్, ఎస్ ఐ జయకుమార్ ల‌తో కూడిన సిబ్బంది కురవి–ఖమ్మం రోడ్డులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సమయంలో నంబర్ ప్లేట్ లేకుండా నల్లరంగు పెయింట్‌తో ఉన్న ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా ఇద్దరు వ్యక్తులు పారిపోవడానికి యత్నించారు. పోలీసులు వారిని వెంటనే పట్టుకుని, వారి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేసినప్పుడు 3 కిలోల గంజాయి లభించింది.
గంజాయి పట్టివేతలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన ఎస్ ఐ గండ్రాతి సతీష్, ఎస్ ఐ జయకుమార్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ శబరిష్ , మహబూబాబాద్ డీఎస్పీ ఎన్. తిరుపతి రావు, రూరల్ సీఐ పి. సర్వయ్య అభినందించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img