కాకతీయ, తెలంగాణ బ్యూరో: కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ లకు బిగ్ షాకిచ్చింది సుప్రీంకోర్టు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వారిద్దరూ మాజీ ఎమ్మెల్సీలు అయ్యారు. గవర్నర్ కోటాలో వారి నియామకాలను సుప్రీం రద్దు చేసింది. దాసోజుశ్రవణ్, సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన అనంతరం సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ లకు బిగ్ షాక్.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం రద్దు..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


