epaper
Monday, March 2, 2026
epaper

మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్

మమ్మద్ గౌస్ పల్లి సర్పంచ్ అభ్యర్థిగా శైలజ నామినేషన్

కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మ‌ల్లంప‌ల్లి మండ‌లం మమ్మద్ గౌస్ పల్లి గ్రామ స‌ర్పంచ్ కాంగ్రెస్ అభ్య‌ర్థిగా సోమవారం గోల్కొండ శైలజ సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. మమ్మద్ గౌస్ పల్లి గ్రామం నుంచి నామినేషన్ వేసేందుకు పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా మల్లంపల్లి కి చేరుకొని నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో మమ్మద్ గౌస్ పల్లి గ్రామానికి సర్పంచ్ గా పనిచేసిన అనుభవంతో పాటు ప్రజల మద్దతుతో నామినేస‌న్ దాఖ‌లు చేసిన‌ట్లు శైల‌జ వెల్ల‌డించారు. గతంలో తాము గ్రామంలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామంలో సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న నాయకురాలిగా తననీ సర్పంచ్ గా గ్రామ ప్రజలు మరల ఎన్నుకుంటారనే నమ్మకం ఉంద‌ని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు తోడు మంత్రి సీతక్క ఆశీస్సులతో సర్పంచ్ గా విజయం సాధిస్తానని శైలజ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మేకల ప్రశాంత్, గ్రామ అధ్యక్షులు ఉప్పు మొగిలి, గ్రామ కమిటీ సభ్యులు కుమారస్వామి, రాజ్ కుమార్, రాజేందర్, బాలకృష్ణ, రాజు, జలీల్ , గ్రామస్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! కొమ్మాల జాతర ఉత్సవ కమిటీ ఏర్పాటు వీరాటి రవీందర్ రెడ్డి అధ్యక్షుడిగా...

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం

డంపింగ్ యార్డు పొగతో ప్రమాదంలో ప్రజారోగ్యం చెత్త దహనంతో గ్రామమంతా విషపూరిత పొగలు గ్రీవెన్స్‌లో...

రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం

రోడ్డు భద్రతపై పోలీసుల వినూత్న ప్రచారం “అరైవ్ అలైవ్” నినాదంతో అవగాహన కార్యక్రమం హెల్మెట్...

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్

విద్యార్థులకు వాహన సౌకర్యం కల్పించిన వెంకన్న నాయక్ సేవా భావాన్ని అభినందించిన హెచ్ఎం...

కొమ్మాల జాతరపై డేగ కన్ను

కొమ్మాల జాతరపై డేగ కన్ను 360 డిగ్రీల నిఘాతో 100 సీసీ కెమెరాలు ఇద్దరు...

ఏనుమాముల మార్కెట్ లో గలాట!

ఏనుమాముల మార్కెట్ లో గలాట! పోలీసులు, వ్యాపారుల మధ్య వివాదం! మార్కెట్లో...

ఒక రూపాయి… ఒక ప్రపంచం!

ఒక రూపాయి… ఒక ప్రపంచం! కాయిన్ బాక్స్ మోగించిన అనుబంధాల గాథ కాకతీయ, స్పెషల్...

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం

ప్రభ బండి ప్రారంభోత్సవానికి కొండాకు ఆహ్వానం కొమ్మాల గుట్ట జాతరలో ప్రత్యేక ఆకర్షణగా...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img