బాధిత కుటుంబానికి మాజీ జడ్పీటీసీ మంగళపల్లి చేయూత
కాకతీయ తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఆరో వార్డుకు చెందిన డక్కలి కుటుంబానికి చెందిన డాకూరి మరియమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆరో వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ మంగళపల్లి ఆశయ రాయిశెట్టి ఉపేందర్ మాదిగ మంగళపల్లి డిష్ యాకయ్య ఎర్ర ఎల్లయ్య చిలుక మల్లేష్ మంగళపల్లి మల్లయ్య బందు బక్కయ్య మధు కుటుంబ బంధుమిత్రులుసభ్యులు డాకూరి వీరస్వామి డాకూర్ ఎలమంద డాకూరి రాజు ఆడబిడ్డలు లక్ష్మి సుగుణ మాధవి బంధుమిత్రులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు


