epaper
Monday, March 2, 2026
epaper

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భర్త కిడ్నాప్‌..

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భర్త కిడ్నాప్‌..

నామినేషన్‌ వేయకుండా కుట్ర

న‌ల్ల‌గొండ‌లో మంత్రి కోమ‌టిరెడ్డి అనుచ‌రుల ఆగ‌డాలు

బీఆర్‌ఎస్‌ నేతల అండతో నామినేషన్ ..

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: బీఆర్‌ఎస్‌ బలపర్చిన సర్పంచ్‌ అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త కిడ్నాప్‌కు గురైన ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో చోటుచేసుకున్నది. నామినేషన్‌ వేయడానికి కారు తీసుకువస్తానని శనివారం ఉదయం బయటకు వెళ్లిన అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త యాదగిరి తిరిగి ఇంటికి రాలేదు. ఆందోళనకు గురైన ఆమె స్థానిక నేతలతో కలిసి నల్లగొండలో పార్టీ దీక్షా దివస్‌లో ఉన్న ముఖ్యులను కలిసేందుకు వచ్చారు. గ్రామంలో పరిస్థితిని, తన భర్త కిడ్నాప్‌ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డికి వివరించింది. వెంటనే కంచర్ల భూపాల్‌రెడ్డి.. మామిడి లక్ష్మితోపాటు జడ్పీ మాజీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్‌, నల్లమోతు భాస్కర్‌రావు, పార్టీ నేత దూదిమెట్ల బాలరాజ్‌యాదవ్‌తో కలిసి నేరుగా గ్రామానికి చేరుకున్నారు. జిల్లా ముఖ్య నేతలు గ్రామంలో ఉండగా స్థానిక నాయకుల సాయంతో లక్ష్మి సర్పంచ్‌ అభ్యర్థిగా, పలువురు వార్డు మెంబర్‌ స్థానాలకు నామినేషన్లను దాఖలు చేశారు.

బెదిరింపులు

మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అనుచరులైన బోల్ల వెంకట్ రెడ్డి, ఉట్కూరి సందీప్ రెడ్డి మా మీదే నామినేషన్ వేస్తావా అంటూ యాదగిరిని కిడ్నాప్ చేసి కత్తితో దాడి చేసి నోట్లో మూత్రం పోసి దారుణంగా కొట్టార‌ని బాధితులు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఓవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ మరోవైపు బీసీ అభ్యర్దిని నామినేషన్ వేయనీయకుండా నోట్లో మూత్రం పోసి కొట్టడం దారుణం అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకుడు ఏకగ్రీవం కోసం ఇతరులెవ్వరూ నామినేషన్‌ వేయకుండా బెదిరిస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. ఇందులో భాగంగానే తన భర్త యాదగిరితోపాటు వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకుంటున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కూడా బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. అయితే పోలీసులకు సమాచారమిఇచ్చినా శనివారం రాత్రి వరకు యాదగిరి ఆచూకీ లభించలేదు. మాజీ ఎమ్మెల్యే కంచర్ల ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img