epaper
Monday, March 2, 2026
epaper

ఐపీఎల్ కు రిటైర్మెంట్… మరో ఊహించని రోల్ తో రస్సెల్ రీఎంట్రీ

ఐపీఎల్ కు రిటైర్మెంట్… మరో ఊహించని రోల్ తో రస్సెల్ రీఎంట్రీ
ఐపీఎల్‌కి వీడ్కోలు ప‌లికిన ఆండ్రీ రస్సెల్
IPL 2026 వేలానికి ముందు రిటైర్మెంట్ నిర్ణయం
కొత్త పాత్రలో వెస్టిండీస్ డాషింగ్ ఆల్ రౌండర్

కాక‌తీయ‌, స్పోర్ట్స్ : వెస్టిండీస్ డాషింగ్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ షాకింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఐపీఎల్ 2026 వేలానికి ముందే రస్సెల్ తన రిటైర్మెంట్ ప్రకటించి, ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. రస్సెల్ 2014 నుండి కోల్ కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)కి ఆడుతున్నాడు. 2012లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ లో తన తొలి సీజన్ ఆడాడు. ఢిల్లీ టీంలో 2 సంవత్సరాలు ఆడిన తర్వాత, రస్సెల్ కోల్ కతాలో చేరాడు 10 సంవత్సరాలకు పైగా అదే జట్టులో భాగంగా ఉన్నాడు.

ఐపీఎల్ నుంచి ఆండ్రీ రస్సెల్ రిటైర్మెంట్
రస్సెల్ తన రిటైర్మెంట్ వార్తను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అందులో “ఐపీఎల్ నుంచి రిటైర్ అవుతున్నాను, కానీ నా పట్టుదల వదులుకోను. ఇది గొప్ప ఐపీఎల్ కెరీర్, 12 సీజన్ల జ్ఞాపకాలు, KKR కుటుంబం నుండి చాలా ప్రేమను పొందాను. నేను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర క్రికెట్ లీగ్‌లలో సిక్సర్లు కొట్టడం, వికెట్లు తీయడం కొనసాగిస్తాను. మంచి విషయం ఏమిటంటే నేను ఇంటిని వదిలి వెళ్ళడం లేదు. 2026 లో మీరు నన్ను KKR సపోర్ట్ స్టాఫ్‌లో పవర్ కోచ్‌గా కొత్త పాత్రలో చూస్తారు. కొత్త అధ్యాయం, కొత్త శక్తి. ఎల్లప్పుడూ నైట్స్ కోసం” అని రాసుకొచ్చారు.

ఆండ్రీ రస్సెల్‌ను రాబోయే సీజన్ (ఐపీఎల్ 2026) వరకు కెకెఆర్ నిలుపుకోలేదు. రస్సెల్ ఒక గొప్ప ఆల్ రౌండర్, కాబట్టి వేలంలో అతన్ని తమ జట్లలో చేర్చుకోవడానికి అన్ని ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని భావించారు. అయితే ఆ తేదీకి ముందే రస్సెల్ ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. IPL 2026 వేలానికి ముందు, కోల్‌కతా నైట్ రైడర్స్ కేవలం 12 మంది ఆటగాళ్లను మాత్రమే నిలుపుకుంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే KKR పోస్టర్ బాయ్‌గా పిలువబడే ఆండ్రీ రస్సెల్‌ను ఆ లిస్ట్ లో చేర్చలేదు. ఈ నేపథ్యంలోనే IPL నుండి తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ, KKRతో తన చిరస్మరణీయ క్షణాలను వివరించే వీడియోను ఆండ్రీ రస్సెల్ పంచుకున్నాడు. IPL 2026లో KKR తరపున తాను కొత్త పాత్ర పోషిస్తానని కూడా అతను ప్రకటించాడు.

ఆల్ రౌండర్ గా సత్తా చాటిన రస్సెల్
ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్ కెరీర్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. 140 మ్యాచ్‌ల్లో 115 ఇన్నింగ్స్‌ల్లో 28.20 సగటుతో, 174.17 స్ట్రైక్ రేట్‌తో 2651 పరుగులు చేశాడు. బౌలర్ గా కూడా అద్భుతంగా రాణించాడు. రస్సెల్ 121 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 123 వికెట్లు పడగొట్టాడు. గత ఐపీఎల్ సీజన్‌లో 10 ఇన్నింగ్స్‌ల్లో 167 పరుగులు చేశాడు. బౌలర్‌గా, ఐపీఎల్ 2025లో 9 ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు పడగొట్టాడు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మహిళా క్రికెట్‌లో మహారాణి..

మహిళా క్రికెట్‌లో మహారాణి.. దిగ్గజాలను దాటేసిన హర్మన్‌ప్రీత్ అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మహిళగా రికార్డు కాక‌తీయ‌,...

సూపర్ 8లోకి జింబాబ్వే ..

సూపర్ 8లోకి జింబాబ్వే .. ప్రపంచ విజేతలకే చుక్కలు చూపిస్తున్న ప‌సికూన‌ అంచ‌నాల‌కు అంద‌కుండా...

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ

ప్రపంచకప్​లో నెదర్లాండ్స్​ బోణీ నమీబియాపై 7 వికెట్ల తేడాతో విజయం ఆల్​రౌండ్ ప్రదర్శనతో రాణించిన...

జట్టు ప్రయోజనాలే ముఖ్యం

జట్టు ప్రయోజనాలే ముఖ్యం గంభీర్, సూర్యకుమార్ విజ్ఞప్తిని తిరస్కరించిన బీసీసీఐ మెగా టోర్నీ సందర్భంగా...

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ

రూ. 1560 కోట్ల భారీ లాస్ నుంచి తప్పించుకున్న ఐసీసీ పాకిస్థాన్ అనూహ్య...

గౌర‌వం ద‌క్క‌లేదు

గౌర‌వం ద‌క్క‌లేదు జ‌ట్టులో మ‌ద్ద‌తూ ల‌భించ‌లేదు కోరుకున్న స్థానం పొంద‌లేక‌పోయా అందుకే క్రికెట్‌కు గుడ్ బై...

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్

విరాట్​, రోహిత్​కు బీసీసీఐ షాక్ ఏ ప్ల‌స్‌ గ్రేడ్​ రద్దు బీ కేటగిరీలోకి...

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌

గంభీర్ శిక్ష‌ణ‌కు ప‌రీక్ష‌ టీమ్ఇండియాకు 5 చేదు జ్ఞాపకాలు ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న చెత్త రికార్డులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img