epaper
Monday, March 2, 2026
epaper

శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివస్ వేడుకలు

శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివస్ వేడుకలు
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గంగుల కమలాకర్

కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివస్ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు, మాజీ మంత్రి–కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మార్గనిర్దేశంతో, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రారంభంలో కేసీఆర్ చిత్రపటానికి కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, రాష్ట్ర దీక్షా దివస్ ఇంచార్జ్ చిరుమిల్ల రాకేష్ తదితరులు పాలాభిషేకం చేశారు. అనంతరం “లాంగ్ లైవ్ కేసీఆర్” అంటూ నినాదాలు ఆవరణను మార్మోగించాయి.దీక్షా శిబిరంలో కూర్చున్న విద్యార్థి నాయకులకు అతిథులు పూలమాలలు వేసి శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న అన్యాయం కేసీఆర్ హృదయాన్ని కదిలించిందన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ప్రజా ఉద్యమాన్ని బలపరిచిన కేసీఆర్, నవంబర్ 29, 2009న కరీంనగర్ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షే తెలంగాణ రాష్ట్ర సాధనకు మన్ననలేని పునాది అయ్యిందని పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి పోరాడిన కేసీఆర్ వల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారని అన్నారు. తెలంగాణ హక్కులు, స్వాభిమానాన్ని కాపాడగల పార్టీ ఒక్కటే బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు.అనంతరం పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న రోజు నుంచి గులాబీ సైనికులుగా ఆయనతో పాటు నడుస్తున్నామని, అదే ఔన్నత్యంతో దీక్షా దివస్‌ను శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, చిరుమిల్ల రాకేష్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు బండారు వేణు, కర్ర సూర్యశేఖర్, మీర్ షౌకత్ అలీ, నేతి రవి వర్మ, నయీం, కేమసారం తిరుపతి, మిడిదొడ్డి నవీన్, రుద్ర రాధ తదితరులు పాల్గొన్నారు.దీక్షలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగ నాయకులు ద్యావ మధుసుధన్ రెడ్డి, చుక్కా శ్రీనివాస్, సబ్బని హరీష్, గంగాధర చందు, బండవేణు, బొంకూరి మోహన్, మల్లెంకి శ్రీనివాస్, మోగిలోజు వెంకట్, పొన్నం రాజు, నారదాసు వసంత్, అంజి పటేల్, ఉప్పు శివ, ఒడ్నాల రాజు, అఫ్రోజ్, పటేల్ శ్రవణ్ రెడ్డి, నరేష్ రెడ్డి, గుర్రం కిరణ్ గౌడ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img