epaper
Monday, March 2, 2026
epaper

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్

  • మాజీ మంత్రి వసత్యవతి రాథోడ్
  • మ‌హ‌బూబాబాద్ బీఆర్‌ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్
  • కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కాకతీయ, మహబూబాబాద్ : చావు నోట్లో త‌ల‌పెట్టి తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల స్వ‌ప్న‌మైన రాష్ట్రాన్ని సాధించార‌ని మాజీమంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ఉద్యమ దశలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష రాష్ట్ర విభజనకు శంకుస్థాపన చేసిందని, ఆ దీక్ష దేశ రాజకీయాలను ప్రజాస్వామ్యం దిశగా ఆకర్షించిందని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలో అభివృద్ధి సూచికల్లో ముందంజలో నిలబెట్టిన ఘనత కేసీఆర్ దేనని తెలిపారు. రైతు కోసం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ద్వారా దేశానికి అన్నం పెట్టే రైతన్నకు గౌరవం తీసుకువచ్చిన నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి జై తెలంగాణ నినాదాలతో ఉద్యమ జ్ఞాపకాలను తలచుకున్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పాలాభిషేకం చేశారు. ఆనాటి ఉద్యమ జ్వాలల్ని మరోసారి గుర్తుచేసుకుని, కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణను కాపాడుకోవాలి, అని సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సమాజానికి దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలియజేశారు.

తరువాత తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ, జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి నాయక్, బానోత్ శంకర్ నాయక్, మాజీ జడ్పీ చైర్మన్ అంగోత్ బిందు, మాజీ ఒడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్లు యండి ఫరీద్, మార్నేని వెంకన్న, బొడ శ్రీను, నెహ్రు నాయక్, అల్లూరి కిషోర్ వర్మ, కత్తుల ఏలేందర్, అర్జున్ చౌహన్, బాలు, మార్నేని రఘు, కె ఎస్ ఎన్ రెడ్డి, దుర్గేశ్, ముత్యం వెంకన్న, ఊకంటి యాకుబ్ రెడ్డి, బానోతు రవికుమార్, కాజా మియా, బండి దీపక్ గౌడ్, కన్న, జీవన్, బొమ్మకంటి వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img