epaper
Monday, March 2, 2026
epaper

ఏసీబీ వ‌ల‌కు చిక్కిన పెద్ద‌వంగ‌ర‌ ఎమ్మార్వో

ఏసీబీ వ‌ల‌కు చిక్కిన పెద్ద‌వంగ‌ర‌ ఎమ్మార్వో
మ్యూటేష‌న్‌కు లంచం డిమాండ్‌
ఆరు నెల‌లు తిరిగి విసుగు చెందిన రైతు
ఏసీబీ అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టివే

కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం అవినీతి నిరోధ‌క శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి 15 వేలు లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా తహసీల్దార్ మహేందర్, డ్రైవర్ గౌతమ్ లను పట్టుకున్నారు. త‌హ‌సీల్దార్ మ‌హేంద‌ర్‌ ఓ రైతు భూమి మ్యూటేష‌న్ చేసేందుకు రూ.20 వేలు డిమాండ్ చేశాడు. అంత డబ్బులు నేను ఇవ్వలేనని రైతు వేడుకున్న విన‌లేదు. ఆరు నెలలుగా తిరిగి తిరిగి 15 వేలు ఇచ్చేందుకు రైతు ఎమ్మార్వోతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంత‌రం వరంగల్ ఏసీబీ అధికారులను క‌లిసి ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు సూచించిన విధంగా శుక్రవారం మహేందర్ ఎమ్మార్వోను క‌ల‌వ‌గా.. డ్రైవర్ గౌతమ్‌కు అంద‌జేయాల‌ని సూచించాడు. దీంతో రైతు డ్రైవ‌ర్‌కు అంద‌జేస్తుండ‌గా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నాడు. లంచం తీసుకోవడం ద్వారా తహసీల్దార్ మహేందర్, డ్రైవర్ గౌతమ్ తమ విధులను అక్రమంగా నిర్వహించి అనుచిత లాభం పొందేందుకు ప్రయత్నించినట్లుగా పేర్కొంటూ ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అనంతరం వారి ఇద్దరిని అరెస్ట్ చేసి అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నందున ఫిర్యాదుదారుని వివరాలు.. భద్రత రీత్య వెల్లడించడం లేదని ఏసీబీ అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసిన పక్షంలో, ప్రజలు ఎసిబి టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఎసిబి విజ్ఞప్తి చేసింది. వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా కూడా సంప్రదించవచ్చన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను రహస్యంగా ఉంచుతామని ఏసీబీ స్పష్టం చేసింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img