epaper
Thursday, March 5, 2026
epaper

నూతనోత్సాహంతో సాగిన అల్ఫోర్స్ స్పోర్ట్స్ మస్త్

నూతనోత్సాహంతో సాగిన అల్ఫోర్స్ స్పోర్ట్స్ మస్త్

కాకతీయ, కరీంనగర్ : అల్ఫోర్స్ విద్యాసంస్థలు నిర్వహించిన స్పోర్ట్స్ మస్త్ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. వావిలాల పల్లి అల్ఫోర్స్ టైనీ టాట్స్ ప్రాంగణంలో, అలాగే భగత్‌నగర్‌లోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో ఈ వేడుకలు సందడి చేశాయి.ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత మాట్లాడుతూ.క్రీడలు విద్యార్థులకు ఒత్తిడిని దూరం చేసి చదువుపై దృష్టి పెంచుతాయని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తనకు నచ్చిన క్రీడను ఎంపిక చేసుకుని అందులో నైపుణ్యం సాధించేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆసక్తులను ప్రోత్సహించాలని సూచించారు.అల్ఫోర్స్ సంస్థల్లో పాఠ్య ప్రణాళికలో భాగంగా వివిధ క్రీడా పోటీలను తరచుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు.వేడుకల్లో భాగంగా ఖోఖో, కబడ్డి, హ్యాండ్బాల్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ వంటి పోటీలను నిర్వహించారు. ప్రారంభోత్సవం సందర్భంగా క్రీడాకారుల పరిచయం, శుభాకాంక్షలతో పాటు క్రీడా జ్యోతి ప్రజ్వలనం నిర్వహించారు. క్రీడా స్ఫూర్తిని నిలబెట్టేలా విద్యార్థులు ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్స్, వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పదేళ్ల సమస్యకు కదలిక..!

పదేళ్ల సమస్యకు కదలిక..! అద్దె భవనం నుంచి ఆర్టీఏ తరలింపున‌కు చర్యలు టెక్స్టైల్ పార్క్‌లో...

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం .. నిందితుడిపై కేసు

ఇసుక ట్రాక్టర్ స్వాధీనం .. నిందితుడిపై కేసు కాకతీయ, కరీంనగర్ : అక్రమ...

గంగస్నానం ఖ‌ర్చులు తానే భ‌రిస్తా..

గంగస్నానం ఖ‌ర్చులు తానే భ‌రిస్తా.. కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం రాచపల్లి–మల్లన్నపల్లి...

ప్రజల విశ్వాసంపైనే ప‌ద‌వులు

ప్రజల విశ్వాసంపైనే ప‌ద‌వులు రాహుల్ గాంధీపై విమర్శలు తగదు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు...

గ్రీన్ సిటీగా మారుస్తా

గ్రీన్ సిటీగా మారుస్తా కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపల్ చైర్మన్‌గా మొలుగు...

హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలి

హర్దీప్ సింగ్ రాజీనామా చేయాలి కాకతీయ, కరీంనగర్ : మహిళా కాంగ్రెస్ రాష్ట్ర...

పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్ద హోలీ సంబురాలు

పొన్నం క్యాంప్ ఆఫీస్ వద్ద హోలీ సంబురాలు కాకతీయ, కరీంనగర్ : హోలీ...

కన్నూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం

కన్నూర్‌లో ఉచిత పశువైద్య శిబిరం కాకతీయ, హుజురాబాద్ : కమలాపూర్ మండలం కన్నూర్...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img