కాకతీయ, వరంగల్ సిటీ: వరంగల్ నగరం లో విషాదం నెలకొంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కాశికుంటలో వృద్ధురాలు బుచ్చమ్మ మరణించారు. వర్షపు నీరు ఇంట్లో చేరుకొని లేవలేని పరిస్థితిలో నిద్రపోతున్న పసునూరి బుచ్చమ్మ (80 నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విషాదం.. వరద నీటిలో మునిగి వృద్దురాలు మృతి..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


