స్థానిక పోరుకు రిజర్వేషన్లు వెల్లడి
కాకతీయ, నెల్లికుదురు/ ఇనుగుర్తి: త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు జిల్లా కేంద్రం మహబూబాబాద్ ఆర్డిఓ కార్యాలయంలో నెల్లికుదురు, ఇనుగుర్తి మండలాల సర్పంచుల రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఆదివారం ఎంపిక చేశారు. నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ల రిజర్వేషన్లు వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీరామగిరి ఎస్సీ జనరల్, మేషరాజపల్లి ఎస్సీ జనరల్, మదనతుర్తి ఎస్సీ ఉమెన్, మునిగలవేడు ఎస్సి ఉమెన్, నైనాల బీసీ ఉమెన్, నర్సింల గూడెం బీసీ ఉమెన్, రామన్నగూడెం బీసీ జనరల్, నెల్లికుదురు బీసీ జనరల్, ఆలేరు జనరల్, బంజర జనరల్, బ్రాహ్మణ కొత్తపెళ్లి జనరల్, వావిలాల జనరల్ మహిళ, కాచికల్ జనరల్ మహిళ, రావిరాల జనరల్ మహిళ, పార్వతమ్మ గూడెం జనరల్, ఎర్రబెల్లి గూడెం జనరల్ మహిళ, రాజుల కొత్తపల్లి జనరల్, పెద్ద తండా ఎస్టీ మహిళ, సౌల తండా ఎస్టీ మహిళ, బడి తండా ఎస్టీ మహిళ, రతి రామ్ తండా ఎస్టీ మహిళ, నల్లగుట్ట తండా ఎస్టీ మహిళ, జామ తండా ఎస్టీ జనరల్, తార సింగ్ బావి ఎస్టీ జనరల్, వస్త్రం తండా ఎస్టీ మహిళ, దుర్గ భవాని తండా ఎస్టీ జనరల్, హేమల తండా ఎస్టీ మహిళ, కాస్య తండా ఎస్టీ జనరల్, రాజ్య తండా ఎస్టీ జనరల్, బోటిమీది తండా ఎస్టీ జనరల్, సీతారాంపురం ఎస్టీ జనరల్, ఇనుగుర్తి మండల గ్రామాలలోని సర్పంచ్ల రిజర్వేషన్ల వివరాలు ఇనుగుర్తి ఎస్సీ జనరల్, చిన్ననాగారం ఎస్సీ ఉమెన్, అయ్యగారి పల్లి జనరల్, కోమటిపల్లి జనరల్, చిన్న ముప్పారం జనరల్ మహిళ, లక్ష్మీపురం జనరల్ మహిళ, రాము తండా ఎస్టీ జనరల్, పాత తండా ఎస్టీ జనరల్, చీన్య తండ ఎస్టి జనరల్, తారా సింగ్ తండా ఎస్టీ జనరల్, పెద్దతండ ఎస్టి మహిళ, మీట్యా తండ ఎస్టీ మహిళ, లాలు తండా ఎస్టీ మహిళ, లుగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి.


