డీసీసీలు డిక్లేర్డ్... కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్థానిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 30 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. 30 జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల జాబితా ఈవిధంగా ఉంది.




