epaper
Thursday, March 5, 2026
epaper

టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలి

టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలి
జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సి‌ఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్

కాకతీయ, కొత్తగూడెం : కారుణ్య నియమకాలు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేయాలని జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సి‌ఎస్‌ఆర్ జి.వి.కిరణ్ కుమార్
ఆదేశించారు. శనివారం సింగరేణి ప్రధాన కార్యాలయం నుండి ఆయన అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ జి.వి.కిరణ్ కుమార్ మాట్లాడుతూ టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులు, సి‌ఎం‌పి‌ఎఫ్, సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్ యొక్క జీవన్ ప్రమాన్(డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్)రెన్యూవల్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ప్రతినెలా క్వార్టర్ కౌన్సిలింగ్, ఓ‌ఎస్‌ఎల్, సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్ కార్డుల యొక్క రిపోర్టులను నిర్ణీత గడువులోగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి గ్రాట్యుటీ చెల్లింపులకి సంబందించి ఏ‌ఎల్‌సి(సి)కి లెటర్లను పంపించాలని సూచించారు. సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్ కార్డులను జారీచేసే ముందు ఉద్యోగి వారి కుటుంబ సభ్యుల వివరాలను చెల్లించిన మొత్తం రుసుమును సరిచూసుకోవాలని తెలిపారు. కారుణ్య నియమకాలు టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపుల ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమములో జనరల్ మేనేజర్(పర్సనల్) వెల్ఫేర్ జి.వి.కిరణ్ కుమార్ తో పాటు డి‌జి‌ఎం(పర్సనల్)లు కేసా నారాయణరావు, బి.శివ కేశవ రావు, ముకుంద సత్యనారాయణ, కమ్మ్యూనికేషన్ ఆఫీసర్ ఎన్.సుజ్ఞాన్, అన్ని ఏరియాల పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖ‌మ్మంలో 6న జాబ్ మేళా

ఖ‌మ్మంలో 6న జాబ్ మేళా ప్రైవేట్ రంగంలో 322 ఉద్యోగాలు కాకతీయ, ఖమ్మం: ఉమ్మడి...

అంబులెన్స్ సేవలు త‌క్ష‌ణం అందేలా చూడాలి

అంబులెన్స్ సేవలు త‌క్ష‌ణం అందేలా చూడాలి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్...

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం రహదారి భద్రతపై అవగాహన డ్రైవర్లకు ఉచిత కంటి...

పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రంగుల సంబరం

పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రంగుల సంబరం ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి హోలీ...

మైనర్‌కు వాహనం ఇచ్చిన వ్యక్తిపై కేసు

మైనర్‌కు వాహనం ఇచ్చిన వ్యక్తిపై కేసు కాకతీయ, చింతకాని : మండలంలో జరిగిన...

గిరిజన సంప్రదాయాలకు ప్రతిబింబం హోలీ

గిరిజన సంప్రదాయాలకు ప్రతిబింబం హోలీ బొక్కలతండాలో రంగుల పండుగ ఘనంగా కాకతీయ, కారేపల్లి :...

దాతల సాయం కోసం ఎదురుచూపు!

దాతల సాయం కోసం ఎదురుచూపు! పుట్టుకతో అంగవైకల్యం.. ఇప్పుడు షుగర్ వ్యాధి కాటు ఆపరేషన్‌కు...

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు! భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img