epaper
Wednesday, November 19, 2025
epaper

ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలి

ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలి

పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి మనోహర్ రావు

కాకతీయ, నెల్లికుదురు: దళారి వ్యవస్థ మూలంగా మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే వడ్లను విక్రయించి మద్దతు ధర పొందాలని పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జ్ మనోహర్రావు అన్నారు. నెల్లికుదురు పిఎసిఎస్ ఆధ్వర్యంలోని నైనాల, బ్రాహ్మణ కొత్తపెళ్లి, బొడ్లాడ లకు చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం మనోహర్ రావు సీఈఓ బంధారపు యాదగిరి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన ధాన్యాన్ని తూర్పార పట్టి ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చినట్లయితే మాయిచ్చర్ 17% వచ్చిన వడ్లను వెంటనే కాటా పెట్టడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వసతులు కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈవో బంధారపు యాదగిరి గౌడ్, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

న‌క్స‌ల్స్ అమాయ‌కులు

న‌క్స‌ల్స్ అమాయ‌కులు వాళ్ల చావులకు అర్భ‌న్ న‌క్స‌ల్సే కార‌కులు ఉద్య‌మం పేరుతో వారిని రెచ్చ‌గొడుతున్నారు పోరాటం...

గట్లకుంట దుర్గమ్మ ఆలయంలో చోరీ

గట్లకుంట దుర్గమ్మ ఆలయంలో చోరీ కాకతీయ, పెద్దవంగర : మహబూబాబాద్ జిల్లా, పెద్దవంగర...

ఘనంగా హనుమాన్ మకరతోరణ మహోత్సవం

ఘనంగా హనుమాన్ మకరతోరణ మహోత్సవం దాత శోభన్ బాబును అభినందించిన గ్రామస్తులు కాకతీయ, ఇనుగుర్తి:...

వరంగల్’ కు జల సంచాయ్-జన్ భాగీదారి అవార్డు

వరంగల్’ కు జల సంచాయ్-జన్ భాగీదారి అవార్డు దక్షిణ భారతంలో జల సంరక్షణ...

గీత కార్మికుడికి గాయాలు

గీత కార్మికుడికి గాయాలు కాకతీయ, దుగ్గొండి: మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో మంగళవారం తాటి...

బాధిత కుటుంబాలకు ఝాన్సీరెడ్డి పరామర్శ

బాధిత కుటుంబాలకు ఝాన్సీరెడ్డి పరామర్శ కాకతీయ, రాయపర్తి : మండలంలోని పలు బాధిత...

యాసంగికి సరిపడా యూరియా అందించాలి

యాసంగికి సరిపడా యూరియా అందించాలి కాకతీయ, దుగ్గొండి: రైతులకు యాసంగి పంటకు సరిపడ...

గీతకార్మికులకు టీసీఎస్ లైసెన్స్ కార్డులు తప్పనిసరి

గీతకార్మికులకు టీసీఎస్ లైసెన్స్ కార్డులు తప్పనిసరి తొర్రూర్ ఎక్సైజ్ ఎస్ఐ శంకర్ కాకతీయ, పెద్దవంగర...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img