epaper
Tuesday, November 18, 2025
epaper

మిస్సింగ్ కేసుల చేదనలో గీసుగొండ పోలీసులు ముందంజ

మిస్సింగ్ కేసుల చేదనలో గీసుగొండ పోలీసులు ముందంజ

కాకతీయ, గీసుగొండ: ఈ ఏడాది గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన 27 మిస్సింగ్ కేసుల్లో 26 కేసులను విజయవంతంగా చేధించామని గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ తెలిపారు.సోమవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో సీఐ మాట్లాడుతూ…ప్రజల భద్రతను ముఖ్యంగా పరిగణించి ప్రతి కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టి విచారణ చేపట్టినట్లు చెప్పారు.మహిళలు, పురుషులు, బాలబాలికలు కలిపి మొత్తం 27 మిస్సింగ్ కేసులు నమోదు కాగా,కుటుంబ విభేదాలు, వ్యక్తిగత ఒత్తిడులు,ప్రేమ సంబంధాలు వంటి కారణాల వల్లే ఎక్కువ కేసులు చోటుచేసుకు న్నాయని ఆయన వివరించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, కాల్ డేటా విశ్లేషణ, టెక్నికల్ సహకారం,రాత్రి పహారాలు, ప్రత్యేక బృందాల పర్యవేక్షణతో విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం ఒక్క బాలుడు మిస్సింగ్ కేసు మాత్రమే పెండింగ్‌లో ఉందని, ఆ బాలుడు వెస్ట్ బెంగాల్‌కు చెందినవాడై ఉండటంతో అక్కడి పోలీసులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని సీఐడి విశ్వేశ్వర్ తెలిపారు. ఈ కేసును కూడా త్వరలోనే చేధిస్తామన్నారు.మిస్సింగ్ కేసులు కుటుంబాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తాయని,ఎవరైనా కనిపించకపోతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని,అనుమా నాస్పద విషయాలు గమనిస్తే తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రత కోసం గీసుగొండ పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నారని విశ్వేశ్వర్ స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బకాయిలు చెల్లించి ఆలయాభివృద్ధికి సహకరించాలి

బకాయిలు చెల్లించి ఆలయాభివృద్ధికి సహకరించాలి చెల్లించకుంటే బకాయి టెండర్ దారుల ఆస్తులు జప్తు ఆర్డీవో...

పిచ్చిమొక్కల తొలగింపు

పిచ్చిమొక్కల తొలగింపు కాకతీయ, గీసుగొండ: మండలంలోని ఎలుకుర్తి–మనుగొండ రహదారిపై పెరిగిన పిచ్చిమొక్కలు ప్రయాణీకులు,...

కార్పొరేట్ కు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు

కార్పొరేట్ కు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు ప్రీస్కూల్ చిన్నారులకు 100 మి.లీ. పాలు...

యువతి అదృశ్యం మిస్సింగ్, కేసు నమోదు

యువతి అదృశ్యం మిస్సింగ్, కేసు నమోదు కాకతీయ, పెద్దవంగర : యువతి అదృశ్యమైన...

చండ్ర పుల్లారెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం

చండ్ర పుల్లారెడ్డి ఆశయాలను కొనసాగిద్దాం కాకతీయ, నర్సింహులపేట: చండ్ర పుల్లారెడ్డి ఆశయాలను కొనసాగించాలని...

నిబద్ధతతో సమస్యలను పరిష్కరించాలి

నిబద్ధతతో సమస్యలను పరిష్కరించాలి బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వివిధ విభాగాలకు చెందిన...

వైభవోపేతంగా మహా రుద్ర యాగం

వైభవోపేతంగా మహా రుద్ర యాగం వేద ఘోషతో మార్మోగిన ఆలయ ప్రాంగణం రుద్రుడి ఆశీస్సులకై...

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి తహసిల్దార్ శ్రీనివాస్ కాకతీయ, ఇనుగుర్తి: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img