epaper
Sunday, November 16, 2025
epaper

రంగారెడ్డి జిల్లాలో దారుణం..

తమ్ముడికి ప్రేమ వివాహం చేశాడని అన్న‌పై ప‌గ‌

కిరాత‌కంగా చంపించిన అమ్మాయి తండ్రి

ఎల్లంపల్లిలో క‌ల‌క‌లంరేపిన ప‌రువు హ‌త్య‌

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లాలో ప‌రువు హ‌త్య క‌ల‌క‌లంరేపింది. ఫరూక్‌ నగర్ మండలం ఎల్లంపల్లిలో ఈ దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. తన కుమార్తెను వేరే కులానికి చెందిన యువకుడు పెళ్లి చేసుకున్నాడని ప‌గ పెంచుకున్నాడు సదరు యువతి తండ్రి. అయితే, కుమార్తెనో ఆమె భర్తను హత్య చేయలేదు. ఏకంగా యువకుడి కుటుంబంపై పడ్డాడు. వరుడి అన్నను కిడ్నాప్‌ చేయించి మరీ అతి కిరాతంగా హత్య చేయించాడు. వారిద్దరికీ పెళ్లి చేశాడని కక్ష పెంచుకుని.. అదును చూసి ప్రాణాలు తీసేశాడు. అతని మరణ వార్త విన్న బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తమకు పెళ్లి చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడని నవ దంపతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. హత్యోదంతం తెలిసి గ్రామస్థులంతా రోదనలో మునిగిపోయారు. ఇష్టపడిన వారిని కలపడమే అతను చేసిన పాపమైపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

గుజ‌రాత్‌లో వ‌ధువును హ‌త్య చేసిన వ‌రుడు

గుజ‌రాత్‌లో వ‌ధువును హ‌త్య చేసిన వ‌రుడు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : పెళ్లికి...

ఐ బొమ్మ క్లోజ్‌

ఐ బొమ్మ క్లోజ్  బప్పం టీవీ వెబ్​సైట్లూ మూసివేత సినీ ప్ర‌ముఖుల‌ను బెదిరించిన...

ఆడబిడ్డ‌ల చ‌దువు ఆపొద్దు

ఆడబిడ్డ‌ల చ‌దువు ఆపొద్దు ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ విడుద‌ల చేయాలి తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తెలంగాణ...

పుట్ట మ‌ధుకు సీబీఐ నోటీసులు

పుట్ట మ‌ధుకు సీబీఐ నోటీసులు రేపు రామ‌గుండంలో విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశం వామనరావు దంపతుల...

వికటించిన వైద్యం

వికటించిన వైద్యం అర్షమొలల ఆపరేషన్ ఫెయిల్‌ ప్రాణాపాయ స్థితిలో యువకుడు తీవ్ర రక్తస్రావంతో ఎంజీఎంలో మృత్యువుతో...

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..??

సామినేనిని హ‌త్య చేసిందెవ‌రు..?? ద‌ర్యాప్తు ఎందుకు ముందుకు సాగ‌డం లేదు..? ర‌క్త‌చ‌రిత్ర‌లో రాజ‌కీయ కోణంపై...

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర!

డిసెంబర్ 6న ఆరు ప్రాంతాల్లో పేలుళ్లు.. దేశం వ‌ణికేలా జైష్ కుట్ర! ఎర్రకోట...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img