epaper
Sunday, March 1, 2026
epaper

కొరికి…కొట్టి.. కిందపడేసి.. 15నెలల చిన్నారిపై డేకేర్ సిబ్బంది దారుణం..వైరల్ వీడియో!!

కాకతీయ, నేషనల్ డెస్క్: ఈరోజుల్లో భార్యభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తేనే కుటుంబాలు గడుస్తున్నాయి. ఇలా ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంసారాన్ని నెట్టుకొచ్చే వీలుంటుంది. అయితే పట్టణాల్లో ఉద్యోగాలు వెళ్లే దంపతులు ఇష్టం ఉన్నా లేకపోయినా మరో మార్గం లేక తమ పిల్లలను డేకేర్ సెంటర్ లో వదులుతున్నారు. అలాంటి ప్రదేశంలో చిన్నారులను ప్రేమగా చూడాల్సిన సిబ్బంది దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటన ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

యూపీలోని నోయిడాకు చెందిన దంపతులు తమ 15నెలల పాపను స్థానికంగా ఉన్న ఓ డేకేర్ సెంటర్ లో వదిలి ఉద్యోగానికి వెళ్తుండేవారు. అయితే ఓ రోజు చిన్నారిని డేకేర్ నుంచి ఇంటికి తీసుకవచ్చి దుస్తువులు మార్చుతున్న క్రమంలో చిన్నారి ఒంటిపై గాయాలు, కొరికిన గుర్తులను గుర్తించారు. వెంటనే డేకేర్ సెంటర్ కు వెళ్లీ అక్కడున్న సీసీకెమెరా ఫుటేజీని పరిశీలించారు. అందులో ఆయా గా పనిచేస్తున్న యువతి చిన్నారి పట్ల వ్యవహరించిన తీరు దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్నారిని కిందపడేసి, గోడకేసి, ప్లాస్టిక్ బ్యాట్ తో కొడుతున్న ద్రుశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.

 

ఈ విషయం తెలిసినప్పటికీ యాజమాన్యం చిన్నారిని కాపాడే ప్రయత్నం చేయలేదని..ప్రశ్నించినందుకు తమపై దుర్భాషలాడారని బాధితులు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు. వీడియోలో రికార్డు అయిన ద్రుశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి…డే కేర్ సెంటర్ లో పనిచేస్తున్న ఆ యువతిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డేకేర్ లో చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించడంపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సైతం డిమాండ్ చేస్తున్నారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం

జగిత్యాలలో ప్రేమ వివాహం వివాదం యువకుడిపై కత్తులు, రాళ్లతో దాడి సఖి సెంటర్ వద్ద...

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు

మాల్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి పై కేసునమోదు కాకతీయ, ఖమ్మం: నగరంలోని కృష్ణవేణి కోపరేటివ్...

మానుకోటలో దొంగ బంగారం దందా?

మానుకోటలో దొంగ బంగారం దందా? నకిలీ బంగారంతో వినియోగదారులకు కుచ్చుటోపి ఇతర రాష్ట్రాల చోరీ...

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీ.. సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు

ఇంటర్ పరీక్ష కేంద్రాల తనిఖీసెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలుడీఎస్పీ రవీందర్...

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం

పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగర్వాల్ నియామకం కాకతీయ, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల...

రాష్ట్రంలో 45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు – కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు

45 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలు… కీలక శాఖలు, జిల్లాల్లో మార్పులు కాక‌తీయ‌, తెలంగాణ...

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

జీవన్ రెడ్డి ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్...

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత – నిమ్స్‌లో చికిత్స

బిగ్ బ్రేకింగ్‌..! మాజీ మంత్రి జీవన్ రెడ్డికి తీవ్ర అస్వస్థత ఇటీవల రాజకీయ పరిణామాలతో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img