epaper
Monday, March 2, 2026
epaper

రాజిరెడ్డి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ దయనీయ స్థితి

రాజిరెడ్డి కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ దయనీయ స్థితి
సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన కాలనీ వాసులు

కాకతీయ, కరీంనగర్‌ : విద్యానగర్ సమీపంలోని శ్రీరామ్ నగర్ కాలనీ రోడ్ నెం.5 రాజిరెడ్డి కాలనీ వాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. రహదారులు గుంతలతో నిండిపోవడం, డ్రైనేజీ కాలువలు తరచూ మూసుకుపోవడం వల్ల మురుగు నీరు రోడ్లపైకి, ఇళ్లలోకీ చేరిపోతుంది. దాంతో వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి, పిల్లలు, వృద్ధులు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.కాలనీలో దాదాపు 200కు పైగా ఇళ్లు నిర్మించబడ్డాయి. అయినప్పటికీ ఇప్పటికీ సి.సి. రోడ్లు వేయకపోవడంతో వర్షాలు పడితే రోడ్లు బురదమయమై రాకపోకలు పూర్తిగా స్తంభిస్తున్నాయి. స్కూల్ బస్సులు, ద్విచక్ర వాహనదారులు ప్రతిరోజూ ప్రమాదాలను ఎదుర్కొంటున్నారని వాసులు చెబుతున్నారు.ప్రత్యేకంగా శ్రీరామ్ నగర్ రోడ్ నెం.6, 7, 8 నుండి వచ్చే మురుగు నీటిని రోడ్ నెం.5 లో కలిపి వదిలేయడం వలన ఆ ప్రాంతం దుర్వాసనతో నిండిపోతుంది. రోడ్లు పాడైపోవడంతో పాటు ఇళ్ల ముందు వరకు నీరు చేరిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇతర కాలనీల్లో సి.సి. రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసినా తమ కాలనీకి ప్రతిసారి “ఫండ్స్ లేవు” అని అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కరెంటు హై వోల్టేజ్, లో వోల్టేజ్ సమస్యలతో కూడా వాసులు ఇబ్బందులు పడుతున్నారు.ఇప్పటికే పలుమార్లు అధికారులను సంప్రదించినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో, సమస్యలపై దృష్టి సారించకపోతే కలెక్టరేట్ ఎదుట ధర్నా కు దిగిన కాలనీ వాసులు.తక్షణమే కొత్త డ్రైనేజీ వ్యవస్థ, సి.సి. రోడ్లు వేయించి శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్ కాకతీయ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని...

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img